1. తప్పులు ఒప్పుకోవడంలో జ‌గ‌న్‌ది పెద్ద మనసే...
సాధారణంగా ఏ ప్రభుత్వమైన తప్పులు చేస్తే వాటిని నిజాయితీగా ఒప్పుకుని సరిద్దడం చాలా అరుదుగా చూస్తాం. ఏ అధికార పార్టీ కూడా తాము చేసిన తప్పులని ఒప్పుకోదు.పైగా తప్పులని ఎత్తిచూపే వారిపై ఎదురు దాడి చేస్తుంది. కానీ ఏపీలో ప్రస్తుత జగన్ ప్రభుత్వం మాత్రం అలా లేదు.https://bit.ly/2JRVT6S

2. ఢిల్లీలో పోలీసులకు, లాయర్లకు మధ్య రణ రంగం
ఈనెల 2వ తేదీన తీస్ హజారీ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. లాయర్లపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వారు విధ్వంసానికి దిగారు. వాహనాలను తగులబెట్టారు. https://bit.ly/2raJX9M


3. రెండేళ్ల క్రితం జగన్ సంచలనం.. ఆ పనే అధికారానికి తెచ్చింది..!
నవంబర్ 6.. 2017.. ఈ రోజుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఓ ప్రత్యేకత ఉంది. ఏంటో గుర్తొచ్చిందా.. రాలేదా.. ఇదే రోజు.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టాడు. తండ్రి ఆశయాలే స్ఫూర్తిగా, తల్లి ఆశీస్సులే అండగా, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘ ప్రజా సంకల్పం’ పాదయాత్ర ఇడుపులపాయలో మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సమాధి సాక్షిగా ప్రారంభమైంది.https://bit.ly/2JXdzya


4.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే ప్రతిభ అవార్డులు... 20 వేల రూపాయల నగదు బహుమానం...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభ అవార్డులను పదో తరగతి ఫలితాల్లో అత్యధిక జీపీఏ సాధించిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివే..https://bit.ly/2CdPAGG


5. త‌గ‌ల‌బెట్టేస్తాం...కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌పై నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
వామ‌ప‌క్షాల సీనియ‌ర్ నేత‌గా కంటే...సంచ‌ల‌న ఒక్కోసారి వివాదాస్ప‌ద ప్ర‌క‌ట‌న‌ల‌తో వార్త‌ల్లో నిలిచే సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె నారాయ‌ణ తాజాగా అదే త‌ర‌హా కామెంట్లు చేశారు. https://bit.ly/2JXdNp0


6.  పవన్ నీ డ్రామాలు ఆపవయ్యా చూడలేక చస్తున్నాం? కన్నాబాబు ఘాటు విమర్శలు.
రాజకీయం అంటేనే  పెద్ద ఉచ్చు. ఇదో లోతైన మహా సముద్రం ఇందులో తిమింగళాలు ఉంటాయి, సొరచేపలు ఉంటాయి. ఇకపోతే రాజకీయం రెండు వైపులా పదునుగా ఉన్న కత్తిలాంటింది. https://bit.ly/2NKiMu9


7. ఆర్టీసీ ప్రయివేటీకరణ ? కార్మికులతో చర్చలా ?? : కేసీఆర్ వైఖరేంటి ???
ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన డెడ్ లైన్ ను ఖాతరు చేయలేదు . నవంబర్ ఐదవ తేదీ అర్ధరాత్రిలోగా సమ్మె విరమించి భేషరతుగా విధుల్లో చేరి , తమ ఉద్యోగాలను కాపాడుకోవాలంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు కు కేవలం 300 మంది పైగా కార్మికులు మాత్రమే స్పందించినట్లు తెలుస్తోంది . https://bit.ly/36zwGYR


8. తెలంగాణాలో పెరిగిపోతున్న ’మంగళవారం’ టెన్షన్
తెలంగాణా ఆర్టీసీలో మంగళవారం టెన్షన్ పెరిగిపోతోంది. సమ్మెలో ఉన్న వేలాదిమంది సిబ్బంది  ఉద్యోగాల్లో చేరటానికి కేసీయార్ ఇచ్చిన గడువు ఈరోజు అంటే 5వ తేదీ అర్ధరాత్రితో పూర్తవుతోంది. దాంతో కార్మికులు, ఉద్యోగులు ఏం చేస్తారు అన్న విషయంలో టెన్షన్ పెరిగిపోతోంది. https://bit.ly/2CdJJ4b


9. విజ‌యారెడ్డి హ‌త్య ఎఫెక్ట్‌... ఆ లేడీ త‌హ‌సీల్దార్ ఏం చేసిందో చూడండి
తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయా రెడ్డిని సజీవ దహనం చేసిన ఘటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రెవెన్యూ ఉద్యోగులు హడలిపోతున్నారు. https://bit.ly/32mtPiz


10. 14న మూడో కృష్ణుడి దీక్ష
ఒకే సమస్యపై ఓ ప్లాన్ ప్రకారం తెలుగుదేశంపార్టీ, జనసేన పార్టీలు జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లుతున్నాయి. ఈనెల 14వ తేదీన విజయవాడలో ఇసుక కొరతపై చంద్రబాబునాయుడు 12 గంటల పాటు దీక్ష చేయాలని నిర్ణయించారు. https://bit.ly/34AKJLL


మరింత సమాచారం తెలుసుకోండి: