వైసీపీ పార్టీ వచ్చినప్పటినుంచి లక్ష్మీపార్వతి వైసీపీ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలోకి వచ్చాక గాని  టిడిపి అధినేత చంద్రబాబు పై ఘాటు విమర్శలు చేస్తూ చంద్రబాబు ను బాగానే ఇబ్బంది పెట్టారు లక్ష్మి పార్వతి  పెట. అటు ఎన్నికల ప ప్రచారంలో కూడా తనదైన శైలిలో ప్రచారం చేస్తు వైసీపీ పార్టీకి ఎంతగానో ఉపయోగపడ్డారు . వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి ఒక మంచి పదవి దక్కుతుందని అందరూ అనుకున్న, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  లక్ష్మీపార్వతి మాత్రం ఎలాంటి పదవి దక్కలేదు. అందుకే లక్ష్మీపార్వతి గత కొంత కాలంగా తెరమీద కనిపించడం లేదని తనకు పదవి రాకపోవడం వల్ల కాస్త అసంతృప్తితో సైలెంట్ అయిపోయింది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ వైసీపీ కీలక నేతగా కొనసాగుతున్న లక్ష్మీపార్వతి తాజాగా వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పండి. 


 ఎన్నో  రోజుల వరకు వైసీపీ పార్టీకి లక్ష్మీపార్వతి చేసిన సేవలను గుర్తింపు నందమూరి లక్ష్మీపార్వతికి తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా నియమిస్తూ ... ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జెఎస్వి  ప్రసాద్  ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో లక్ష్మీపార్వతి వైసీపీకి చేసిన సేవలకు ఫలితం దక్కినట్లయింది . జగన్ పాదయాత్ర సమయంలో కూడా  లక్ష్మీపార్వతి జగన్ వెన్నంటే ఉండి చంద్రబాబు అవినీతి ని తనదైన శైలి విమర్శలతో ఎండగట్టింది. జగన్పై బాబు విమర్శలు చేసినప్పుడల్లా చంద్రబాబు కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది  లక్ష్మి పార్వతి. అయితే తాజాగా అమరావతిలో రాజకీయంగా జరిగిన పలు ప్రధాన సంఘటనల పై లక్ష్మీపార్వతి మాత్రం స్పందించలేదు ఈ నేపథ్యంలో జగన్ చేసిన సేవలను తాను పార్టీకి చేసిన సేవలను  గుర్తించకుండా ఏ పదవి కట్టబెట్టకపోవటం  వల్ల లక్ష్మీపార్వతి  ఎక్కడ స్పందించటం లేదని  ఆంధ్ర రాజకీయాల్లో చర్చలు కూడా జరిగాయి. 


 ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి ఒక మంచి పదవి దక్కుతుందని అందరు అనుకున్నప్పటికీ . జగన్  ప్రభుత్వ అధికారం లోకి వచ్చే ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పుడు వరకు లక్ష్మీపార్వతి ఎలాంటి పదవి లేకపోవడంతో లక్ష్మీపార్వతి జగన్ తీరుతో  అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలన్నిటికి ఇప్పుడు పులిస్టాప్ పెట్టినట్లయింది  . తెలుగు అకాడమీ చైర్ పెర్సన్ గా నందమూరి లక్ష్మీపార్వతి ప్రభుత్వం నియమిస్తున్నట్లు జీవో జారీ చేసింది . లక్ష్మీపార్వతి జగన్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తలన్ని ఇప్పుడు చెల్లా చెదురు అయిపోయాయి


మరింత సమాచారం తెలుసుకోండి: