1. తహశీల్దార్ హత్య కేసు నిందితుడు సురేశ్ మృతి..!
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి విజయారెడ్డి సజీవదహనానికి కారణమైన నిందితుడు సురేశ్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. తహశీల్దార్ పై పెట్రోల్ చల్లి నిప్పంటించిన సురేశ్ అదే రోజు అదే ఘటనలో గాయాలపాలయ్యాడు.https://bit.ly/2oWfUSH


2. పెట్రోల్ పోసి నిన్ను చంపి ... నేను చనిపోతా : అధికారికి రైతు బెదిరింపు
అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి సజీవ దహన ఘటన ను స్ఫూర్తిగా తీసుకున్నాడేమో ఆ రైతు పంచాయితీ కార్యదర్శిని చంపి తాను చనిపోతానంటూ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై పోసుకునే ప్రయత్నం చేయగా , పక్కనే ఉన్న వారు అడ్డుకున్నారు.https://bit.ly/36FGS1H


3. జగన్ సంచలన నిర్ణయం.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం
అయిదేళ్ల పాటు మానసికంగా, ఆర్ధికంగా నష్టపోయిన అగ్రిగోల్డ్ బాధితుల వ్యధకు నేడు కొంతమేర తెర పడబోతోంది. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో అగ్రిగోల్డ్ బాధితులు కుదుటపడబోతున్నారు. 10వేల రూపాయల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్లు అందజేయనుంది ప్రభుత్వం. https://bit.ly/2No21pv


4.  ఏపీ వ్యాప్తంగా ఉల్లిపాయల ట్రేడర్స్ పై విజిలెన్స్ దాడులు...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉల్లిపాయల వ్యాపారులపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో 47 మంది వ్యాపారులు అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. https://bit.ly/2pOvj7Y


5.  ఆ వైసీపీ ఎమ్మెల్యే స్కెచ్‌ మామూలుగా లేదే..!
విశాఖ‌లోని అర‌కు వ్యాలీ గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వైసీపీ నేత‌, సీనియ‌ర్ నాయ‌కుడు చెట్టి ఫాల్గుణ మ‌రింత ప‌ట్టు పెంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారా? https://bit.ly/2rlqnb7


6.   ఐసిస్ కొత్త ఎత్తులు.. అడవులు లక్ష్యంగా..
ఐసిస్ చీఫ్ బాగ్దాదీని ఇటీవల అమెరికన్ సైన్యం మట్టుపెట్టింది.  దీంతో ఐసిస్ ప్రాబల్యం తగ్గిపోతుందని అనుకున్నారు.  కానీ. ప్రపంచంలో చాలా దేశాల్లో ఐసిస్ చొచ్చుకుపోయి ఉన్నది.  https://bit.ly/2PWRnb8


7. కేసీఆర్ ని చూసి ఇక కార్యకర్తలు కూడా భయపడరు.. ఎంపీ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ అంటే భయపడే రోజులు పోయాయని వ్యాఖ్యానించారు. అంత మంది కార్మికులు చనిపోతున్నా,కేసీఆర్‌లో చలనం కూడా లేదని మండిపడ్డారు.పేదల తరఫున కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటుందని..https://bit.ly/2NMMVJt


8. కేసియార్ కోసమని కోర్టుకెక్కుతున్నారా ?
 గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నాడనే సామెతలాగ తయారైంది ఆర్టీసీ సమ్మె విషయం. నిరవధిక ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ప్రధాన కార్యదర్శి, సంస్ధ ఇన్చార్జి ఎండి, ఆర్ధికశాఖ కార్యదర్శి లాంటి ఉన్నతాధికారులందరు ఇపుడు కోర్టులో నిలబడాల్సొస్తోంది.https://bit.ly/34DQUig


9. 'మహా' సంక్షోభానికి తెర పడినట్టే
మహారాష్ట్రలో ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాని సంగతీ తెలిసిందే. బీజేపీ  — శివసేన కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చినా వారి మధ్య సీఎం కుర్చీ కోసం యుద్ధం మొదలైంది. రెండు పార్టీల మధ్య ఇప్పటి వరకు మాటల యుద్ధం కొనసాగింది. https://bit.ly/2WRqHtH


10. బంగారాన్ని పొట్టలో దాచుకున్నా.. దోచుకుపోరాట...
కవితకు కాదేది అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ గారు.  అయితే, దోచుకోవడానికి కావాల్సింది ఎక్కడుంటేనేమి.. దోచెయ్యొచ్చు అంటున్నారు దొంగలు.  దొంగతనం చేయడం అంటే మాములు విషయం కాదు.  అది ఓ ఆర్ట్.  ఆ ఆర్ట్ ను అద్భుతంగా ఆకట్టుకునే విధంగా చేయాలి. https://bit.ly/2oUa9op


మరింత సమాచారం తెలుసుకోండి: