1. మహా డెడ్ లైన్ : వీడని ఉత్కంఠ...
మహారాష్ట్రలో అధికారం దిశగా ఏ పార్టీ అడుగులు వేయడంలేదు.  మహా ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఇవ్వకపోవడంతో ఎవరు కూడా అధికారం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోవడం విశేషం. శనివారంతో ప్రభుత్వం గడువు ముగుస్తుంది.  https://bit.ly/2NRVTVC


2. ఆర్టీసీ అధికారులపై హైకోర్టు సీరియస్... అధికారుల మౌనం...?
ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణే అవుతుందని ఆర్టీసీ సమ్మెపై విచారణ సందర్భంగా హైకోర్టు అధికారులను హెచ్చరించింది. ఆర్థికశాఖ సమర్పించిన నివేదికలు రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు అధికారులను తప్పుబట్టింది. https://bit.ly/32mlMSD


3. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం... కీలక మార్పులు చేసిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో  సరికొత్త పథకాలను ఊపిరి పోస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. https://bit.ly/2PWniIG


4.  శ్రీశైలం ముంపు బాధితులు మంత్రి అనిల్ హామీ ..
వైసీపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగ బాధితులు కర్నూలు జిల్లా నందికొట్కూరులో అడ్డుకున్నారు. అటుగా వెళ్తున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కాన్వాయిని అడ్డగించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు, నీటిముంపు నిరుద్యోగ బాధితుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. https://bit.ly/33rPyqz


5. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : దీనమ్మ జీవితం..ఇదొక్కటే మిగిలింది...?
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 34 వ రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే రోజురోజుకు సమ్మె ఉదృతం అవుతుంది. అటు ముఖ్య మంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కారం దిశగా సానుకూలంగా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. https://bit.ly/2PVXg8G


6. ఏపిలో అగ్రీగోల్డ్ బాధితులకు ఊరట!
అగ్రిగోల్డ్ వారిని నమ్మి నట్టేట మునిగిపోయాం అనుకుని కన్నీరు కార్చని అగ్రిగోల్డ్ బాధితుడు లేడు. కట్టిన డబ్బులు తిరిగిరావని మధనపడి మరణించినవారు కూడా ఉన్నారు. ఇకపోతే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని మాట ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ కార్యరూపం దాలుస్తోంది. దగాపడ్డ అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. https://bit.ly/34CNjAP


7.  అధికారులపై టిడిపి ప్రైవేటు కేసులు
అధికారులపై తెలుగుదేశంపార్టీ నేతలు ప్రైవేటు కేసులు వేయాలని డిసైడ్ అయ్యారు. అనంతపురంలో మాజీ ఎంపి జేసి దివాకర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆర్డీవో వరప్రసాద్ పై తాను కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించారు. https://bit.ly/2NKrdFQ


8. మహిళల గర్భిణీల కోసం కేంద్ర ప్రభుత్వం సరి కొత్త పథకం!!
కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాలను అమలులోకి తీసుకొని వస్తుంది. నిరుద్యోగులు, ఆడపిల్లలు, మహిళలు ఇలా వివిధ రంగాలకు చేందిన వారి కోసం పలు స్కీమ్స్ అమలులోకి తీసుకొని రాబోతుంది. గర్భిణీలకు కూడా ఒక పథకం అందుబాటులో వస్తుంది.https://bit.ly/2NMNzqi


9. డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్తే.. రూ.5 కోట్ల బిల్లు..?
ఈరోజుల్లో సహజ ప్రసవాలు తగ్గిపోయాయి. ఆసుపత్రికి వెళ్తే దాదాపు సిజేరియన్ ఆపరేషన్ ఖాయం. కనీసం 20 వేల నుంచి 50వేల రూపాయల బిల్లు తప్పకుండా అవుతోంది. ఖరీదైన ఆసుపత్రులైతే ఇది ఇంకా ఎక్కువే. https://bit.ly/2NNgKcL


10. తెలంగాణాలోనూ ఇసుక కొరత.. ఏపిలో కొరతకు చంద్రబాబే కారణమా ?
ఇసుక కొరత సమస్య తెలంగాణాలో కూడా మొదలైంది. మొన్నటి వరకూ అవసరాలకు తెలంగాణాలో ఇసుక బాగానే అందింది. అయితే ఇసుక నిల్వలు అయిపోవటంతో తెలంగాణాలో కూడా సమస్య మొదలైంది.  https://bit.ly/33rQBXx


మరింత సమాచారం తెలుసుకోండి: