అయోధ్య భూవివాదం కేసులో అత్యున్నత న్యాయస్థానం నేడు తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పు కోసం గత రెండు రోజుల నుంచి దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే కొన్నేళ్లుగా అందరూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చుసిన అయోధ్య కేసుకు నేడు తేరా పడింది. ఎన్నో శతాబ్దాల నుండి వివాదాలకు గురైన అయోధ్య భూమి కథ చివరికి సుకాంతం అయ్యింది. 

                                    

ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును చదివి వినిపించారు. రాజకీయాలు, చరిత్రకు అతీతంగా ఈ తీర్పు వెల్లడించడం జరిగింది. అయితే ఈ తీర్పుతో అందరూ ఆనందంలో తేలిపోయారు. చివరికి కథ సుకాంతం అయ్యింది. దేశవ్యాప్తంగా బీజేపీపై. నరేంద్ర మోదీపై ప్రశంసలు కురుస్తున్నాయి. 

                                    

ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్లాయి.. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రమే కానీ విని ఎరుగని రీతిలో దేశంలో సమస్యలన్నిటినీ చక్కదిద్దుతూ వస్తుంది. ఒక్క ఈ అయోధ్య కేసు మాత్రమే కాదు.. ఇటీవలే జమ్మూ కాశ్మీర్ అంశంలో కూడా నరేంద్ర మోదీ సర్కార్ వ్యవహరించిన తీరు ప్రత్యేక ప్రతిపత్తిని అందించి ప్రజాలందరితో అభినందనలు అందుకుంది. ఇప్పుడు కూడా అయోధ్య కేసులో అలానే హిందు, ముస్లిం ప్రజలిద్దరి పట్ల సానుకూలలత కలిగిన తీర్పు వెలువడడంలో కీలక పాత్ర వహించారని మోడీపై, బీజేపీ పై  ప్రజలు పొగడ్తలు కురిపిస్తున్నారు. చెప్పాలంటే ఎన్నో శతాబ్దాల కేసు నేటితో ముగిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: