1. చంద్రబాబు, లోకేశ్ స్పీకర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలి : ఎమ్మెల్యే జోగి రమేష్
గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయం నుండి వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్ సైట్ లో ఈ పేపర్ లో గౌరవ స్పీకర్ గారిని ఉద్దేశించి చాలా అసభ్యంగా స్పీకర్, స్పీకర్ వ్యవస్థని కించపరుస్తూ వాళ్లు ప్రచురించిన విధానాన్ని ప్రజలకు  https://bit.ly/2pRgrG4


2. మ‌హా ట్విస్ట్‌... సేన - ఎన్సీపీ - కాంగ్రెస్ డీల్ ఇలా...
గ‌త ప‌దిహేను రోజులుగా జాతీయ రాజ‌కీయాల‌ను ఓ కుదుపు కుదుపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు మహా మలుపులు, ఊహించని ట్విస్ట్ లతో ఉత్కంఠ రేపుతున్నాయి. వ‌రుస ట్విస్ట్‌ల ప‌రంప‌ర‌లో మ‌రో అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది. https://bit.ly/2qG3zlZ


3. పవన్ కళ్యాణ్ కి ముగ్గు భార్యలు..మరి వారి పిల్లలు ఏ మీడియం చదువుతున్నా? : సీఎం జగన్ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ 132వ జయంతి, జాతీయ విద్య, మైనారిటీ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వెంకయ్యనాయుడుల పై ఘాటుగా స్పందించారు.https://bit.ly/2K96AlO


4. సుప్రీంకోర్టు తీర్పుతో రామమందిర నిర్మాణానికి ఆ రోజున భూమిపూజ!!
తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో అయోధ్యలోని వివాదస్పద స్థలంలో రామమందిర నిర్మాణానికి ఆటంకాలు లేవనే చెప్పాలి. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడు మొదలుపెడతారు అనే చర్చ కొనసాగుతుంది. ఈ తరుణంలో ఆలయ నిర్మాణానికి వచ్చే ఏడాది జనవరిలో భూమిపూజ ఉంటుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. https://bit.ly/2NyP64m


5. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గుడ్ న్యూస్..!
అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు గుడ్‌న్యూస్‌. హెచ్‌-1బీ వీసాదారుల లైఫ్‌ పార్టనర్స్‌కు కల్పించిన పని అనుమతులను రద్దు చేయాలన్న ట్రంప్‌ సర్కార్‌కు అక్కడి కోర్టు షాక్‌ ఇచ్చింది. ట్రంప్ సర్కార్‌ ఆదేశాలకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది న్యాయస్థానం.https://bit.ly/34Qb6xi


6. మరో పథకానికి జగన్ ప్రభుత్వం శ్రీకారం !
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సీఎం జగన్ మరో కీలక పథకం ప్రారంభించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వ  ఖజానా పెంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. https://bit.ly/2CvcyZN


7.  విజయారెడ్డి హత్య ఎఫెక్ట్... పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలోపెట్రోల్ బంద్... కేసిఆర్ సంచలన నిర్ణయం
అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయ రెడ్డి ని  పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఘటన  కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్య  ఘటన తో రెవిన్యూ ఉద్యోగులందరూ  ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. https://bit.ly/2qLZJHV


8. ఉత్కంఠ రేపుతోన్న 'మహా ' రాజకీయం .... వేగంగా మారుతున్న పరిణామాలు...!
మహారాష్ట్ర రాజకీయాలు కీలకమైన మలుపులు తీసుకుంటున్నాయి. బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని స్పష్టం చేయటంతో మహరాష్ట్ర రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈరోజు ఉదయం పది గంటలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది.https://bit.ly/2Q6bnIv


9. టిక్ టాక్ వీడియో వైరల్ అవ్వడంతో యువకుడి ఆత్మహత్య...!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన మోహన్ కుమార్ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. కువైట్ లో పని చేసుకుంటూ ఆ పని ద్వారా సంపాదించిన డబ్బును మోహన్ ఇంటికి పంపించేవాడు. మోహన్ కుమార్ కు కువైట్ లో కొంతమంది తెలుగు రాష్ట్రాలకు చెందిన స్నేహితులు ఉండేవారు. https://bit.ly/2NAGryp


10. లేడి ఎమ్మార్వో కోసం ఏసీబీ ముమ్మరంగా గాలింపు !
రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచాలకు అలవాటు పడిందని జనాల్లో బలంగా వినిపించే మాటలు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ లంచాలకు మరిగిన చాలా మంది అధికారులు జైలుకు కూడా వెళ్లిన పరిస్థితి.  ప్రస్తుతం ప్రభుత్వ  ఉద్యోగులు ..లంచం లేనిదే మంచం దిగరు అనే స్థాయికి వచ్చేసింది. https://bit.ly/2X8tcrN


మరింత సమాచారం తెలుసుకోండి: