1. అతి కష్టం మీద లోకో పైలట్ ను రక్షించిన సిబ్బంది...! 
కాచిగూడ రైల్వే స్టేషన్ లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. వెలుతురు తగ్గటంతో లైటింగ్ ఏర్పాటు చేసుకొని సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది అతి కష్టం మీద 8 గంటలు కష్టపడి లోకో పైలట్ ను రైలు నుండి బయటకు తీశారు. ప్రస్తుతం లోకో పైలట్ క్షేమంగానే ఉన్నాడని తెలుస్తోంది. సిబ్బంది గ్యాస్ కట్టర్ల సహాయంతో క్యాబిన్ విడిభాగాలను తొలగించి లోకో పైలట్ ను బయటకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. https://bit.ly/2rAwWa1


2.  చెలరేగిన ఆర్టీసీ కార్మికులు.. ప్రజాప్రతినిధుల ఇళ్లముట్టడిలో ఉద్రిక్తత
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతలకు దారి తీసింది. కార్మికులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పలువురు జేఏసీ నేతలను అరెస్ట్ చేశారు. నేతలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. బ్రాండ్‌ హైదరాబాద్‌ను దెబ్బతీయాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీపీ. https://bit.ly/2pbDiM6


3.  రాజకీయాల్లోకి వస్తానని ఊహించలేదు : మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌
ఇటీవల ఏపిలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించింది వైసీపీ.  ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారు.  అయితే ఎన్నికల ముందు వైఎస్ జగన్ ‘ప్రజా సంకల్ప’ యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు.  ప్రజలు పడుతున్న కష్టాలు దగ్గరుండి చూశారు.  https://bit.ly/36W8bF5


4.  మిషన్ భగీరథ లాంటి పథకాలను డబ్బులతో ముడిపెట్టవద్దు
మిషన్ భగీరథ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఇంటికీ ప్రతీ రోజు సురక్షిత మంచినీరు అందించినట్లే, దేశ వ్యాప్తంగా మంచినీటి పథకం అమలు చేసే ఆలోచన ఉన్నదని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వెల్లడించారు .  ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల కనీస కర్తవ్యమని ఆయన అన్నారు.https://bit.ly/2NA4H3y


5.  ఛీ ...వీళ్ళేమి మ‌నుషులు ఆడ‌పిల్ల‌ల‌ను ఇలా చేస్తారా...!
అనాదికాలం నుంచి సమాజంలో పురుషాధిక్యత వుంటోంది. మహిళలంటే చిన్న చూపు. బానిసలనే భావం, చెప్పింది చేయాలి అనే అధికార తత్త్వం.  తమ చెప్పు చేతల్లోనే ఉండాలనే భావం మహిళలపై వుంది.  అత్యాచారాలు, హత్యలు, కిడ్నాపులు, యాసిడ్ దాడులు మహిళలపై అధికంగా జరుగుతున్నాయి  స్త్రీ క‌నిపిస్తే చాలు అది పెద్దా చిన్నా అన్న ఆలోచ‌న కోల్పోతున్నాడు మ‌గాడు. https://bit.ly/33E1ci6


6.  ఆర్టీసీ స‌మ్మెపై హైకోర్టు సంచ‌ల‌నం... కార్మికుల బూస్ట‌ప్‌
తెలంగాణ‌లో జ‌రుగుతోన్న ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోమవారం వాదనలను కొనసాగించిన హైకోర్టు..  ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఇక ఈ స‌మ్మెపై సామాన్య ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. https://bit.ly/2Kb3jT0


7. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు లైన్ క్లియర్ అయినట్టే !
ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చే  అవకాశం ఉన్న పార్టీలో చేరడం... పదవులు అనుభవించడం.. అధికారం పోయాక మరో పార్టీలో చేరడం.. ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం ఇదే. టీడీపీ ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారని సమాచారం. https://bit.ly/2q09B0I


8. విద్యార్థుల నినాదాలతో దద్దరిల్లిన జేఎన్యూ... అంతా టెన్షన్ టెన్షన్
ఢిల్లీలోని జేఎన్యు లో  విద్యార్థులందరూ నిరసన బాట పట్టారు. మొత్తం  యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కలిసి నిరసనలో పాల్గొన్నారు.దీంతో జేఎన్యూ దద్దరిల్లింది.  యూనివర్సిటీలో మెస్  చార్జీలు డ్రెస్ కోడ్ పై విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  https://bit.ly/2ryY6On


9. మహారాష్ట్రలో బీజేపీ.. అధికారాన్ని ఎందుకు వద్దనుకుంది ?
90 అసెంబ్లీ సీట్లున్న చోట.. రెండు సీట్లు గెలుచుకున్నా.. మిగతా పార్టీలతో కలిసి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అలాంటిది 105 సీట్లు గెలుచుకున్నా.. మహారాష్ట్రలో అధికారాన్ని ఎందుకు వద్దనుకుంది?. శివసేనకు రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ససేమిరా అనడానికి కారణాలేంటి?. కమలనాధులకు ప్రత్యేక వ్యూహం ఏదైనా ఉందా?. కర్నాటక తరహా ప్లాన్ సిద్ధం చేస్తోందా?https://bit.ly/2NBiEyl


10. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు లైన్ క్లియర్ అయినట్టే !
ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చే  అవకాశం ఉన్న పార్టీలో చేరడం... పదవులు అనుభవించడం.. అధికారం పోయాక మరో పార్టీలో చేరడం.. ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్న రాజకీయం ఇదే. టీడీపీ ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకున్నారని సమాచారం.https://bit.ly/2O46BIT


మరింత సమాచారం తెలుసుకోండి: