1.బాబుకు అయిన వారి నుంచే గట్టి షాక్...!?
చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా పులిలా కనిపించేవారు. ఆయన మాటే శాసనంగా ఉండేది. అయితే ఎపుడైతే బాబు 23 సీట్లకు పడిపోయారో నాటి నుంచే రోజులు మారిపోయాయి. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నా కూడా బాబును వణికిన వారే ఇపుడు తోక జాడిస్తున్నారు. బాబుకు అన్నీ తెలుసు. అయినా ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి ఆయనది.https://bit.ly/34TzNco


2. సంగారెడ్ది ప్రభుత్వ హస్పిటల్లో దారుణం శవాలను తింటున్న ఎలుకలు?
బ్రతికుండగా మనిషికి ఎలాగో విలువ లేదు కనీసం మరణించాకా ఐనా విలువ ఇస్తారనుకుంటే అంతకంటే దారుణంగా సాటి శవం పట్ల వ్యవహరిస్తారు. ఇదంతా అనాధ శవాల పట్ల ప్రభుత్వ హస్పిటల్ వారు కనబరిచే నిర్వాకం.https://bit.ly/2O1qdxm


3. కాంగ్రెస్ మళ్ళీ తప్పుచేస్తుందా ?
కాంగ్రెస్ పార్టీ గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నికల్లో ఘోర ఓటమిని చవి చూసి బాధపడుతున్న పార్టీ.  దేశంలో ఎన్నో ప్రాంతాయ పార్టీలున్నాయి. వాటిల్లో కొన్నింటితో కాంగ్రెస్ మితృత్వాలు శతృత్వాలు నడిపింది. https://bit.ly/2O4EYzb


4. అమరావతి ప్రాజెక్టు నుంచి సింగపూర్ అవుట్... షాక్ లో చంద్రబాబుఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి రాజధాని అమరావతి నిర్మించింది. రాజధాని నిర్మాణం కోసం ఎన్నో వేల ఎకరాల ను సేకరించే అధునాతన రాజధాని నిర్మిస్తానని చంద్రబాబు తెలిపారు. https://bit.ly/32E5xkb


5. మహారాష్ట్ర లో రాజ్యాంగ సంక్షోభం తప్పదా ?... ఇక రాష్ట్రపతి పాలనే శరణ్యమా ??
మహారాష్ట్రలో ఏ పార్టీకి సరైన సంఖ్య బలం లేకపోవడంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా చేయవల్సిందిగా  గవర్నర్ భగత్ సింగ్ కొష్యారి తొలుత   కోరారు.  https://bit.ly/2Kbq3C8


6. ఛీ.. వీడు నాన్నా..! ఆడ పిల్లల్నీ బెల్టుతో కొడుతూ.. వీడియో తీసి..?కొందరు నీచులు డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు. వ్యసనాలకు బానిసై.. వాటి కోసం భార్యాబిడ్డలను కాల్చుకు తింటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పశువు కూడా ఆ కోవకు చెందినవాడే. పశ్చిమగోదావరి నరసాపురం మండలం సార్వా గ్రామంలో అలీషా అనే అతని భార్య ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు..https://bit.ly/2CB6EGF


7. మహారాష్ట్ర సీఎం ఎవరు??
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంపై శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల మధ్య సంప్రదింపులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎవరవుతారన్న అంశంపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. శివసేన పార్టీలో నలుగురు నేతలకు సీఎం అయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. https://bit.ly/33R4rTm


8. ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు ఒక మానస పుత్రిక: సీఎం జగన్‌
వచ్చే ఉగాది నాటికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం మనకు ఒక  మానస పుత్రిక లాంటిది అని, ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులు అందరు కూడా  కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలియచేయడం జరిగింది. https://bit.ly/2Cx6mRj


9. వైసీపీకి అసలు శత్రువు ఇక ఆ పార్టీనే !
ఏపీ రాజకీయంలో కొత్త యుద్ధం మొదలైంది. వైసీపీ తన సంప్రదాయ శత్రువైన టీడీపీ కంటే జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తోంది. రెండు పార్టీల నేతలు పరస్పరం వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడంతో ఇప్పుడు యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఏకంగా ముఖ్యమంత్రి జగనే... జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నేరుగా విమర్శలు చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.  https://bit.ly/2NDryLv


10. ఇసుక సమస్యపై సీఎం జగన్ కీలక నిర్ణయం...
ఆంధ్రప్రదేశ్ గత  కొంతకాలంగా ఇసుక సమస్యతో రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో  ఎవరు ఇల్లు కట్టుకొలేని  పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా   ఇసుక కొరత  సమస్యతో  రాష్ట్రంలో అభివృద్ధి కోసం చేపట్టిన నిర్మాణాల ఎక్కడికక్కడ ఆగిపోవడంతో రాష్ట్ర అభివృద్ధి కూడా పులిస్టాఫ్ పడిపోయింది. ఇక భవన నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి అయితే అగమ్య  గోచరంగా మారింది. https://bit.ly/32KfCw8


మరింత సమాచారం తెలుసుకోండి: