తెలుగు దేశం పార్టీ.. అధికారంలో ఉన్న అన్ని రోజులు ఏ ఒక్క పేదోడికి అన్నం పెట్టింది కాదు.. భవన నిర్మాణ కార్మికులు చంద్రబాబు చేసే పనులు చూసి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు, నిజమే భూమిపూజలు చేశారు. కానీ భూమి పూజ రోజు పెట్టిన రాయి మళ్ళి ఇంకా అక్కడ ఉండదు... 


అతను అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంత డబ్బు నొక్కేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు.. అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, అత్యాచారాలు ఇవే ఎక్కువ తెలుగు దేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు. ఏంటి ఈ అన్యాయం అని ప్రశ్నిస్తే జైల్లో వేస్తారు. 


ఏంటి అరాచకం అని ప్రశ్నిస్తే అక్కడ ఉన్న ఆడవారు అయినా సరే కొడుతారు, దుర్భాషలు ఆడుతారు. ఇంకా ఇది అంత సినిమా రూపంలో చెప్పాలంటే.. బాహుబలి సినిమాలో భల్లాలదేవుడు పరిపాలన చంద్రబాబు పరిపాలన ఒకటే అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఆ సినిమాలోలానే ఇక్కడ కూడా రాజు ఏ చివరికి గెలిచాడు. 


బాహుబలి జగన్.. కనివిని ఎరుగని రీతిలో వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గెలిచాడు. ఎన్నికల ప్రచారంలో, పాదయాత్రలో చెప్పినట్టే ముఖ్యమంత్రి జగన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ దానిపై కూడా చంద్రబాబు నాయుడు, అతని సుపుత్రుడు దుమ్మెత్తి పోస్తున్నాడు. ఇది అంత చూసి తట్టుకోలేక టీడీపీ ఎమ్మెల్యేలే కొంతమంది టీడీపీ పార్టీని ఛీ కొడుతున్నారు. 


ఈ పార్టీలో ఉన్నందుకు సిగ్గుగా ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే పార్టీ మారుతున్నాం అంటూ డైరెక్ట్ కౌంటర్లు ఇస్తున్నారు. కొంతమంది ఏంటి మీ డామినేషన్ అంటూ డైరెక్ట్ గానే పార్టీ మారుతున్నారు. ఒకొక్కరుగా టీడీపీ నుంచి బయటకు వస్తున్నారు. దీక్ష అని చంద్రబాబు కూర్చున్నాడు యువ నాయకుడు రాజీనామా చేసి పార్టీలో చేరాడు. మరి పార్టీ వారితోనే ఛీ కొట్టించుకునే స్టేజి కి వచ్చాడు చంద్రబాబు. 


మరింత సమాచారం తెలుసుకోండి: