కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చిదంబరం ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఐఎన్ఎక్స్ మీడియా వ్యవహారంలో మాజీ మంత్రి చిదంబరం అరెస్టయ్యారు. ప్రస్తుతం చిదంబరం సీబీఐ కస్టడీ లో  దర్యాప్తులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు వరకు చిదంబరం ఢిల్లీ హైకోర్టుకు బెయిల్  నిమిత్తం ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్న...  కేంద్ర మంత్రి చిదంబరం దరఖాస్తు చేసుకున్న  బెయిల్ విషయంలో మాత్రం  ఢిల్లీ హైకోర్టు అంగీకరించలేదు. 

 

 

 

 ఇప్పటికే చాలాసార్లు చిదంబరం బెయిల్ కోసం హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం సీబీఐ కస్టడీలో దర్యాప్తులు  ఎదుర్కొంటున్న రాజకీయవేత్త... మరోసారి హైకోర్టు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. చిదంబరం వేసిన దరఖాస్తుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు... చిదంబరానికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మరికొన్ని రోజులు తీహార్ జైల్లో ఉండక తప్పేలా  కనిపించడం లేదు

 

 

 

 కేంద్ర మాజీ మంత్రి సీనియర్ నేత అయిన చిదంబరం  ఐఎన్ఎక్స్ వీడియో కేసు  సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో చాలా రోజుల నుండి ఐఎన్ఎక్స్  మీడియా విషయంలో చిదంబరాన్ని విచారిస్తుంది సిబిఐ ఈడి. దీనిపై  చిదంబరంతో దర్యాప్తు జరుగుతున్నది . ఇప్పటికే మాజీ మంత్రి చిదంబరం  చాలా సార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా... కోర్టు బెయిల్ ఇచ్చేందుకు అంగీకరించలేదు...కాగా  తాజాగా చిదంబరం బెయిల్  కోసం మరో మారు  చేసిన దరఖాస్తు కూడా హైకోర్టు నిరాకరణ చేయడంతో చిదంబరానికి మరోసారి  నిరాశే ఎదురయినట్లయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: