ఈ మధ్య కాలంలో ఎక్కడైనా డబ్బులు సంపాదించుకోవాలని చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తుంటారు. అలా వారు ఎం చేస్తున్నారో కూడా మరచిపోయి మరి డబ్బు వ్యామోహం తో ప్రవర్తిస్తుంటారు. అందుకేనెమో ఆడ మగా సమానం అంటున్నారు. కొన్ని టీవీ కార్యక్రమాల్లో ఆడవారి వేషం వేసుకోవడం చూస్తుంటాము కానీ, ఎప్పుడైనా బాబులు అమ్మాయిల్లా బికినీలు వేసుకోవడం చూసారా.. అది కూడా పబ్లిక్ లో రోజు కనిపించడం చూసారా. 


ఇకపోతే ఈ డిజిటల్ ప్రపంచంలో వాణిజ్య ప్రకటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. రష్యాలోని సమారాలో ‘ఓల్వీ’ అనే గ్యాస్ స్టేషన్ ప్రకటించిన ఆఫర్ కూడా ఆ కోవలోకే వస్తుంది. ఎవరైనా బికినీతో తమ గ్యాస్ స్టేషన్‌కు వస్తే.. వారికి పెట్రోల్ ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. దీంతో.. మహిళలంతా బికినీల్లో వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారని భావించారు. ఇందులో ట్విస్టు ఏమిటంటే.. మహిళలకు బదులు పురుషులే బికినీలు, హైహీల్స్ వేసుకుని వచ్చి ఆశ్చర్యపరిచారు.


చూసారా పెట్రోల్ కోసం బికినీలు ధరించారు. వారి ఎందుకు ఈ ఆఫర్ పెట్టారో తెలియదు కానీ వీరే మాత్రం గాలి తగులుతుందని, పెట్రోల్ ఫ్రీ గా వస్తుందని ఇలా చేశారు. అది చుసిన ప్రతి ఒక్కరు బికినిలో అబ్బాయిలు అంటూ కామెంట్లు చేశారు. కామెంట్లు వద్దు పెట్రోల్ ముద్దు అంటూ వారి చేసిన బికినీ షో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకా నయం ఇక్కడ మాత్రం ఈ ఆఫర్లు లేవనుకోండి. 


చాలా అంన్డి మగాళ్లు అమ్మాయిల కన్నా ఘోరంగా టూపీస్ బికినీలు.. అది కూడా అమ్మాయిల కన్నా అందంగా రెడీ అయ్యి రావడమా వల్ల అందరి కళ్ళు వారివైపు లాక్కెళ్లాయి..  తిప్పుకుంటూ గ్యాస్ స్టేషన్‌లోకి వెళ్లి.. ‘‘బికినీ వేసుకున్నా, పెట్రోల్ ప్లీజ్’’ అంటూ బంక్ సిబ్బంది ముందు హోయలు ఒలికించారు. ఈ ఆఫర్‌తో ఏదో ఊహించుకున్న ఆ బంక్ నిర్వాహకులకు మగాళ్లు ఇలా ఝలక్ ఇస్తారని అస్సలు ఊహించలేదు. ఇది ఇప్పుడు మరింత హాట్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: