ఎక్కడైనా చనిపోయిన వారి శరీరం అనేది రక్తప్రసన లేకపోవడం వల్లనో , గుండె పనిచేయకపోవడంతో బాడీ డీకంపోజ్ కాకుండా వారిని సజీవ దహనం చేస్తారు. అందుకే శవం శవంతో సమానమని వారిని పూజ కార్యక్రమాలతో వారికి పద్దతిగా వారికి దహన సంస్కారాలు చేపట్టి అస్థికలను పుణ్య జలాలు తో వదిలేస్తారు. ఆలా చేస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుందని పురాతన కాలం నుండి వస్తుంది. 


ఇకపోతే ఒక విచిత్రం జరిగింది. ఎక్కడైనా అంత్యక్రియలు జరిగిన తర్వాత ఈ వ్యక్తి మల్లి తిరిగి వస్తే ఇంకా ఎవరైనా తట్టుకుంటారా.. అవునండి మీరు విన్నది నిజమే..అంత్యక్రియలు జరిగిన ఒక శవం ఇక్కడ తిరిగి వచ్చింది. అయితే ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. వివరాల్లోకి వెళితే.. మొదట కొంచం భయపడ్డ కూడా ఆతరువాత చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో వారి ఆనందానికి హద్దుల్లేవు. 


ఈ ఘటన బీహార్ లోని నిరసపురాలో ఆగస్టు 10 ఓ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయారు. డాక్టర్లు శవపరీక్ష లు నిర్వహించి దేహాన్ని కుటుంబ సబ్యులకు అప్పగించారు.  వారు బందువులకు సమాచారం అనిందించి అందరి సమక్షలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఇకపోతే ఎక్కడేనండి అసలు మ్యాటర్ బయటపడింది. ఏంటంటే గత వారం అతను తిరిగి ఇంటికి వచ్చాడట. 


నిజానికి ఘటన జరిగినప్పుడు ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మొదట భయపడ్డ భార్య వచ్చింది తన భర్తనే అని సంతోషంగా ఉంది. దీనితో  ఆ ప్రమాదంలో మాత్రం చనిపోయింది ఎవరు అనే విషయం మాత్రం తెలియడంలేదు. ఇకపోతే మళ్ళీ తిరిగి ఈ కేసును పునఃప్రారంబించి దర్యాప్తు చేస్తున్నారు. మూక దాడిలో అంత ఘోరంగా చమ్పాపడ్డ వ్యక్తి ఎవరు అన్న విషయం తెలియాల్సి ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: