మామ అంటే అమ్మలో సగం, నాన్నలో సగం కలిపితే మామ రూపం వస్తుంది. అలాంటి మామ కోడలిని కన్నా తండ్రి కాకపోయినా కూడా అంతకు మించి అపురూపంగా చూసుకోవాలి అలాంటి మామా కామంతో కొట్టుమిట్టాడుతూ కోడలిపై కన్నేశాడు. తన కామ కోరికలను సుఖమయం చేయడం కోసం బలవంతం పెట్టాడు. అతని కోరికకు అడ్డుచెప్పరాదని బలవంతం చేస్తాడు. ఆ తరువాత ఇంకేముంది తండ్రి లాంటి మామ కోరికకు నిరాకరించింది. 


ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో సంచలనం రేపింది. స్థానికులు చెబుతున్న వివరాల మేరకు.. రాగిముద్దనహళ్లికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌కు వీణతో వివాహయ్యింది. రెండేళ్ల క్రితం నాగరాజు భార్య చనిపోయింది. అప్పటి నుంచి మామ కోడలిపై కన్నేశాడు.కోరిక తీర్చాలంటూ వేధించేవాడు. అది కొడుకుకు తెలియడంతో మందలించాడు. మరీ ఎక్కువ కావడంతో వేరేకాపురం పెట్టాడు. 


కామంతో ఉన్న మామ అక్కడకు కూడా వచ్చి మరి వేధించసాగాడు. దానితో కొడుకు తండ్రిపై కేసు పెట్టాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. రిలీజ్ అయినా మామ కోడలిపై కక్ష్య సాధించాలని అక్కడకు వెళ్లి కత్తితో ఆమెను దాడి చేసాడు ద్దానితో ఆమె కేకలు వేసింది. కామంతో ఉన్న మామ కోరిక తీరలేదని కొదిలిని అతి కిరాతకంగా పొడిచాడు. దానితో ప్రాణాపాయస్థిలోకి వెళ్ళిపోయింది. 



అది చుసిన కొడుకు, స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరించడానికి తీసుకెళ్లారు. కానీ, తీవ్ర రక్తస్రావం కావడంతో మార్గం  మధ్యలోనే ప్రాణాలను విడిచింది.  నిందితుడు నాగరాజు తన చిన్న కొడుకుతో బైక్‌పై పరారయ్యాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా.. ఈలోపే మార్గ మధ్యలో చనిపోయింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. మామ కామ దాహానికి కోడలు బలైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: