పూజా హెగ్డేను ముకుందాలో  ట్రెడిషనల్ ఫిగర్ లో చూసిన వారు  చాన్నాళ్ళకు తెలుగింటి అమ్మాయి వచ్చిందని తెగ  ముచ్చటపడ్డారు. పూజకు ఆ మూవీలో మంచి మార్కులే పడ్డాయి. ప్రధానంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి పూజ తెగ నచ్చేసింది. అయితే పూజలో గొప్పతనం ఏంటో తరువాత తెలిసింది. పూజ నాణేనికి ఒక వైపే కాదు రెండో వైపు చూడు అంటూ కసిగా కన్ను కొట్టాకైనా కుర్ర గుండె పీచుపీచుమనకుండా ఊరుకుంటుందా.

 

నిజానికి మాస్, అండ్ క్లాస్  ని మెప్పించే బ్యూటీ ఉండడం అంటే గ్రేట్. చాలా రేర్ గా ఈ కాంబినేషన్ ఉంటారు. అలా ఉన్న వారే ఇండస్ట్రీఎని చాన్నాళ్ళు ఏలేస్తారు. ఇపుడు వస్తున్న వారిలో క్లాస్ ఉంటే మాస్ అప్పీల్ ఉండడం లేదు. పూజలో మాత్రం రెండూ నిండుగా ఉన్నాయి. సెక్సీయెస్ట్ లుక్స్ తో చంపాలంటే ఇపుడు పూజ పేరే మొదట చెప్పుకోవాలి.

 

ఇదిలా ఉండగా తెలుగులో పూజ హాట్ ఫావరేట్ అయిపోయింది. ఆమె వరసగా సినిమాలు సైన్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. అదే సమయంలో పూజ బాలీవుడ్లోనూ తన తడాఖా చూపిస్తోంది. ఇవన్నీ చాలవన్నట్లుగ ఫ్యాషన్ షోలతో పూజ వెర్రెక్కించేస్తోంది. అక్కడ ర్యాంప్ పై పూజను చూసిన వాళ్ళు నోరెళ్లబెట్టాల్సిందే.

 

ఇంత అందం ఎదురుగా ఉంటే రెండు కళ్ళేం ఖర్మ ఒళ్ళంతా  కళ్ళు అయితే ఎంత బాగుణ్ణు అనుకుంటున్నారుట పూజ హొయలు లయలు చూసి, నిజమే పూజా కాక పుట్టించే ఫిగరే. అటు సినిమాల్లోనే కాదు బయట కూడా  వేసవి ఎండను తెచ్చేస్తోంది. నాకు సాటి ఎవరు అంటూ ఈ ముద్దు గుమ్మ సవాల్ చేస్తూంటే జవాబు చెప్పాల్సిన వారు స్టన్ అయిపోతున్నారుగా. దటీజ్ పూజా అంటున్నారు అందుకే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: