మీ గురించి మీకు తెలుసా.. మీ దేహం గురించి మీకు తెలుసా... మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటుకున్నారా.. మీకు తెలియని షాకింగ్ న్యూస్ ఇప్పుడు చదవండి.. మీ శరీరం ఎంత గొప్పదో మీకే తెలుస్తుంది. మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నాయి. మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న రాడ్ కణములు, 70 లక్షల కోన్ కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నాయి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు అవసరం.

హార్మోనియంలో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 కీలు ఉన్నాయి. మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు ఉన్నాయి. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారవుతున్నాయి. మానవుని హృదయము సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకుంటోంది. మానవుని జీవిత కాలములో హృదయములోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేస్తుంది.

మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చర్మములో 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి. మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటుంది. మానవుని పంటి దవడ 276 కేజీల కంటే ఎక్కువ బరువు ఆపగలదు.

 

మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది. శరీరములో నాలుకయే బలమైన కండరము. మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది. మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: