1. కమల్ ప్రపోజల్ కు 'సై' అంటున్న రజినీ
తమిళ సినిమాల్లో తమదైన ముద్ర వేసిన ఇద్దరు సూపర్ స్టార్స్ లో రజినీకాంత్ ఒకరైతే కమల్ హాసన్ మరొకరు. ఒకరు క్లాస్.. మరొకరు మాస్. ఇద్దరూ దిగ్దర్శకుడు బాలచందర్  శిష్యులే. నాలుగు దశాబ్దాల పాటు సినిమాల్లో తమ హవా కొనసాగించిన ఈ ఇద్దరూ ఇప్పుడు తమిళ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. https://bit.ly/2QCmHft

 

2.  గన్నవరంలో టీడీపీకి ఆ ఒక్క ఆశ కూడా పోయిందా...!
నాయకుడు పార్టీ మారినా....కేడర్ మాత్రం చెక్కుచెదర్లేదు. ఒక్క నాయకుడు పోతే వంద నాయకులని తయారు చేస్తా.... నేతలు టీడీపీని వీడిన ప్రతిసారి అధినేత చంద్రబాబు చెప్పే డైలాగులు ఇవే. అయితే బాబు చెప్పే మాటలు కేవలం డైలాగులు గానే మిగిలిపోతున్నాయి. https://bit.ly/2O6qSil

 

3. ఏపీలో వైసీపీ మ‌రింత స్ట్రాంగ్‌... గ్రౌండ్ రిపోర్ట్ ఏం చెపుతోంది...!
క్షేత్ర స్థాయిలో వైసీపీ బలం పెరుగుతుందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. రాజకీయంగా బలంగా ఉన్నా సరే వైసీపీకి క్యాడర్ తక్కువ అనేది వాస్తవం. కాంగ్రెస్ నుంచి వైసీపీ ఏర్పడటంతో ఆ పార్టీలో ఉన్న వైఎస్ అభిమానులతో బలం పుంజుకుంది వైసీపీ. https://bit.ly/2qtK6VV

 

4. కేసియార్ తో ఢీ అంటే ఢీ
లేబర్ కోర్టు తీర్పు వచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికసంఘాల జేఏసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి స్పష్టం చేశారు. సమ్మె కంటిన్యు చేసే విషయంలో మంగళవారం ఆర్టీసీలోని వివిధ కార్మిక సంఘాలు వేర్వేరుగా అత్యవసరంగా భేటి జరిపాయి. https://bit.ly/2XtIUxK

5. వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆ ఇబ్బందులు ఉండవు!!
వాహనదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. అయితే ఈ గుడ్ న్యూస్ పెట్రోల్ డీజల్ తగ్గింది అని కాదు.. టోల్ ప్లాజాల గురించి ఈ న్యూస్. జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాలలో కొన్ని కొన్ని సార్లూ వాహనదారులకు చుక్కలు కనిపిస్తుంటాయి. https://bit.ly/2qtpwVG

 

6. గొటబాయ రాజపక్స అడుగులు ఎటువైపు?
గొటబాయ రాజపక్స  చైనాతో సన్నిహితంగా ఉండే రాజపక్స వంశీయులకు చెందినవారు ఆయన  శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో గెలవడంతో భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. https://bit.ly/37oASe3

 

7. చంద్రబాబులో పెరిగిపోతున్న టెన్షన్
చంద్రబాబునాయుడులో టెన్షన్ రోజురోజుకు పెరిగిపోతోందని సమాచారం. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అధికారపార్టీని ఎలా తట్టుకోవాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదట.https://bit.ly/2OsaMOW

 

8. ప్రభుత్వం.. ఆర్టీసీ మధ్య నలిగిపోతున్న కార్మికులు..!!
ఆర్టీసీ కార్మికులు తమ సమస్యలు నెరవేరాలని చెప్పి గత 47 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలన్నది ప్రధానమైన డిమాండ్.  ఈ డిమాండ్ ప్రస్తుతం పక్కన పడింది. https://bit.ly/2O2S9SF

 

9. వైసీపీ మీద కుట్ర నిజమేనా...!?
ఏపీలో  జగన్ సర్కార్ అందరికీ కన్ను కుట్టే మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. జగన్ సీఎంగా ఆరు నెలల పాలన పూర్తి చేసుకున్నారు. జగన్ పాలన సైతం చాలా  దూకుడుగా సాగుతోంది. https://bit.ly/37r0N5d

 

10. చంద్రబాబుపై జగన్ తయారు చేసిన కొత్త అస్త్రం ?
రాబోయే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తెలుగుదేశంపార్టీని ప్రత్యేకించి చంద్రబాబునాయుడును ఎదుర్కోవటానికి జగన్మోహన్ రెడ్డి కొత్త అస్త్రాన్ని రెడీ చేశారట. https://bit.ly/35n3t1P

మరింత సమాచారం తెలుసుకోండి: