ఉరుకుల పరుగుల జీవితంలో జనాలు  శృంగారంపై ఆసక్తిని చూపటం లేదు . అయితే శృంగారంలో పాల్గొనే వారిలో కూడా చాలా  అనుమానాలు తలెత్తుతున్నాయి. తాము తమ భాగస్వామిని సంతృప్తిపరచ గలుగుతుందన్నామా ... ఇలా సెక్స్ చేయడం కరెక్టా కాదా... ఏ సమయంలో సెక్స్ చేస్తే భాగస్వామి ఎక్కువగా సెక్స్ ఎంజాయ్ చేయగలరు  అనే అనుమానాలు చాలామందిలో వస్తుంటాయి . ఇలాంటి అనుమానాలు మనసులో ఉండటం వల్ల చాలామంది తమ తమ శృంగార భాగస్వామితో సెక్స్ ని అంతగా ఎంజాయ్ చేయలేరు. తాము సరైన సమయంలో సెక్స్ చేయడం లేదని లేక భాగస్వామిని సంతృప్తి పరచడం లేదని మనసులో భావించి శృంగారంలో పాల్గొనేటప్పుడు కూడా సంతృప్తిని పొందరు . 

 

 

 

 అయితే శృంగారంలో ఎప్పుడు పాల్గొనాలి ఏ సమయంలో శృంగారం చేయడం ద్వార ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు అనేదానిపై తాజాగా ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించి పెళ్లయిన కొత్త వారికే కాదు... పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా వారికి కూడా తెలిసింది చాలా తక్కువ. చాల మందికి  వీలైనంత వరకు కూడా ఇలాంటి సందేహాలు చాలా మందిలో వస్తుంటాయి. అంతే కాదు లవర్స్ లో  కూడా ఇలాంటి సందేహాలు వెంటాడుతూనే ఉంటాయి. అయితే ఇలాంటి సందేహాలకు సమాధానం తెలుసుకునేందుకు ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఏ సమయంలో  శృంగారంలో పాల్గొంటే ఎక్కువ ఆనందం పొందవచ్చు అనే దానిపై ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటన్లో నిర్వహించిన ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

 

 

 

 బ్రిటన్ లోని సూపర్ డ్రగ్  నిర్వహించిన ఈ సర్వేలో దాదాపు 2000 మంది వరకు తమ తమ శృంగార అభిప్రాయాలను తెలియజేశారు. ఆదివారాలు ఉదయం సమయంలో శృంగారంలో పాల్గొంటే శృంగారం లో ఎక్కువ ఆనందాన్ని పొందవచ్చు అంటూ ఈ సర్వేలో వెల్లడైంది. ఆదివారాలు ఉదయం సమయంలో సెక్స్ లో  పాల్గొనడం వల్ల ఆ కిక్కే వేరు ఉంటుందంటూ ఈ సర్వేలో చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఒకవేళ ఆదివారం కుదరనివారు శనివారం ఉదయం కూడా శృంగారంలో పాల్గొనడం వల్ల ఇంతే అనుభూతిని పొందుతారని ఈ సర్వేలో వెల్లడైంది. ఆ సమయంలోనే శృంగారంలో అత్యంత అనుభూతిని ఆస్వాదిస్తారని సర్వేలో ఆసక్తికర విషయం వెల్లడయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: