కేంద్ర మంత్రిత్వ శాఖలకు పార్లమెంటరీ సలహా సంఘం సభ్యుల నియామకాలు జరగడం పూర్తి అయంది. వివిధ సలహా సంఘాల్లో రెండు పార్టీల టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలను నియమించడం జరిగింది. టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు.. వైఎస్సార్‌సీపీ ఎంపీలందరు సభ్యులుగా నియమితులు అవ్వడం జరిగింది. ఏ,ఏ శాఖలో ఎవరికి పదవులు కేటాయించారో వారి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తెలుసుకుందామా మరి... 

 

కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ -  మిథున్ రెడ్డి 
 
కేంద్ర ఆర్థిక శాఖ -   మాగుంట శ్రీనివాసులు రెడ్డి 
 
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - వల్లభనేని బాలశౌరి 
 
ఆరోగ్య శాఖ - వంగా గీత 
 
పశువు, మత్స్యశాఖ - శ్రీ కృష్ణ దేవరాయలు 
 
చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ - వైఎస్ అవినాష్ రెడ్డి 
 
ఆహార శుద్ధి  పరిశ్రమల శాఖ -  జి మాధవి 
 
విద్యుత్ శాఖ -  రఘురామకృష్ణంరాజు
 
జలశక్తి శాఖ - బ్రహ్మానందరెడ్డి
 
గృహ పట్టణ వ్యవహారాల శాఖ-  సత్యనారాయణ 
 
అడవులు పర్యావరణం - కోటగిరి శ్రీధర్ 
 
వ్యవసాయ రైతు సంక్షేమం -  బెల్లాన చంద్రశేఖర్ 
 
భారీ పరిశ్రమలు , ప్రభుత్వ రంగ సంస్థలు - మార్గాన్ని భరత్ 
 
రవాణా జాతీయ రహదారులు -  డాక్టర్ సంజీవ్ కుమార్
 
మహిళా శిశు సంక్షేమ శాఖ - చింత అనురాధ 
 
పర్యాటక సాంస్కృతిక శాఖ - రెడ్డప్ప
 
హోం శాఖ - గోరంట్ల మాధవ్ 
 
ఉక్కు శాఖ -  నందిగామ సురేష్ 
 
షిప్పింగ్ -  తలారి రంగయ్య 
 
 విదేశాంగ శాఖ -   సత్యవతి 
 
రైల్వే శాఖ - ఆదాల ప్రభాకర్ రెడ్డి 
 
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ - విజయసాయిరెడ్డి 
 
విద్యుత్తు సంప్రదాయేతర ఇంధన వనరులు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

 

పార్లమెంటరీ సలహా సంఘాలలో వైసీపీ ఎంపీలకు స్థానం కూడా  కలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: