అక్టోబర్ 21 కార్మిక కుటుంబ సభ్యులతో డిపోల ఎదుట ఆందోళన,ప్రగతి భవన్ ముట్టడిని కట్టడి చేసిన పోలీసులు,కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం, రేవంత్ రెడ్డి అరెస్ట్ 
అక్టోబర్ 22 తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు,అధికారులతో సిఎం కేసీఆర్ సుదీర్ఘ చర్చ,పలు చోట్ల ఆందోళన 
అక్టోబర్ 23 ప్రజా ప్రతినిధులకు ఐకాస వినతులు,ఏబీవీపీ నాయకుల ప్రగతి భవన్ ముట్టడి అరెస్ట్,ఈడీ కమిటీ సమస్యలపై పరిశీలన
అక్టోబర్ 24 ఆర్టీసీ కథ ముగిసినట్టే నని కేసీర్ ప్రకటన,భగ్గుమన్న ఐకాస నాయకులు 
అక్టోబర్ 25 అధికారుల కమిటీ పై కేసీర్ సుదీర్ఘ చర్చ,ఆర్టీసీ ని ప్రభుత్వంలో విలీనం చేయాలనీ కోరిన ఐకాస నాయకులు,ప్రతిపక్షాల మద్దతు,పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు
అక్టోబర్ 26  అసంపూర్తిగా ముగిసిన ఆర్టీసీ ఐకాస నాయకుల,యాజమాన్యాల చర్చలు 
అక్టోబర్ 27 హైకోర్టు కు నివేదించాల్సిన అంశాలపై కేసీర్ అధికారులతో సమీక్ష,పండుగకు జీతాలు రాక ఉద్యోగుల జీవితం అంధకారం, ఎప్పుడైనా చర్చలకు సిద్ధమని ఐకాస నాయకుల వెల్లడి 
అక్టోబర్ 28 ఆర్టీసీను ప్రజల కోణంలో చూడాలని,సత్వరమే సంస్థకు 50 కోట్లు విడుదల చేయాలని,ఆర్టీసీ బకాయిలపై వివరణ కోరిన హైకోర్ట్.ఖమ్మం జిల్లా సత్తుపల్లి డిపో  మహిళా కండక్టర్ నీరజ బలవన్మరణం 
అక్టోబర్ 29 ఆర్టీసీ బకాయిలపై హైకోర్టు కు నివేదిక సమర్పించిన తెలంగాణా సర్కార్,31  లోపు పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించిన హైకోర్ట్, ఐకాస సమరభేరి కి అనుమతి   
అక్టోబర్ 30 కొనసాగిన సమ్మె,సమర భేరి సభలో మిలియన్ మార్చ్ తప్పదని ప్రకటన, గుండెపోటుతో మరణించిన డ్రైవర్ బాబు, ప్రతిపక్షయాల మద్దతు, సీఎం కేసీర్ సమీక్ష,  
అక్టోబర్ 31 డ్రైవర్ బాబు మృతదేహానికి అంత్యక్రియలు జరపబోమని ప్రకటించిన కుటుంబ సభ్యులు,కరీంనగర్ బంద్ కు పిలుపు,పలు ప్రతిపక్ష నాయకుల మద్దత్తు  
నవంబర్ 1 బకాయిలపై హైకోర్టు కు ఆర్టీసీ నివేదిక,తప్పుడు నివేదిక పై హైకోర్టు సీరియస్,కెసిర్ మరోసారి సమీక్ష,ఉద్రిక్తల మధ్య డ్రైవర్ బాబు అంత్యక్రియలు 

మరింత సమాచారం తెలుసుకోండి: