నవంబర్ 2 5100  ప్రైవేట్ బస్సులకు అనుమతి,నవంబర్ 5 లోపు విధుల్లో చేరాలని కార్మికులకు తెలిపిన కేసీర్,వారం రోజుల కార్యాచరన ప్రకటించిన ఐకాస,5 న సడక్ బంద్,9 న ట్యాంకుబండ్ పై నిరసన ఉంటుందని ప్రకటించిన ఐకాస 
నవంబర్ 3 డిపోల ముందు ఆందోళనలు,సమ్మె కొనసాగించాలని నిర్ణయం,తమ సమస్యలపై కమిటీ వేయాలని ప్రభత్వాన్ని కోరిన ఐకాస నాయకులు,విధుల్లో చేరే వారిని బెదిరిస్తే కఠిన శిక్షలు తప్పవని పోలీసుల ప్రకటన, వాస్తవాలతో విచారణకు హాజరుకావాలని పలువురు అధికారులకు హైకోర్టు నోటీసులు 
నవంబర్ 4 గడువులోపు విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకోమని కేసీర్ ప్రకటన,పలు చోట్ల ఆందోళన,ఆర్టీసీ కార్మికుడు దేవరకొండ జైపాలరెడ్డి మృతికి నిరసన,గద్వాల లో కార్మికుల భిక్షాటన
నవంబర్ 5  నేటితో ముగిసిన కార్మికులకు కేసీర్ ఇచ్చిన  గడువు, విధుల్లో చేరిన 157  మంది కార్మికులు,ఎవరికీ భయపడవద్దని అఐకాస నాయకుల వెల్లడి 
నవంబర్ 6 ఆర్టీసీ కి చెలించాలసింది ఏమి లేదని హైకోర్టు కు తెలంగాణ సర్కార్ అఫిడవిట్ సమర్పణ,ప్రైవేటీకరణ సాధ్యం కాదని ఐకాస నాయకుల వెల్లడి,పలుచోట్ల హోరెత్తిన నిరసనలు 
నవంబర్ 7 ఆర్టీసీ బకాయిలపై అధికారుల నివేదికలను తప్పు పట్టిన హైకోర్టు,టీఎస్ఆర్టీసీ కి చట్టబద్ధత లేదని కేంద్రం వెల్లడి,పలుచోట్ల కార్మికుల నిరసనలు   
నవంబర్ 8 తెలంగాణ లో ప్రైవేట్ బస్సుల పర్మిట్లపై చర్యలు చేపట్టరాదని వెల్లడించిన హైకోర్టు, చలో ట్యాంక్ బండ్ నిరసనకు పోలీసుల అనుమతి తిరస్కరణ  
నవంబర్ 9 రణరంగంగా మారిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం,పలు చోట్ల ఉద్రిక్తత,నిరసనలు తెలిపిన పలు రాజకీయ పార్టీలు 
నవంబర్ 10 ఆర్టీసీ కార్మికులపై లాఠీ ఛార్జ్ ను ఖండించిన  ప్రతిపక్ష పార్టీలు, డిపోల ఎదుట ఆందోళనలు
నవంబర్ 11  ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు సీరియస్,ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి
 నవంబర్ 12 ఆర్టీసీ సమస్య పరిష్కారానికై 3 రిటైర్డ్ సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని తెలిపిన   హైకోర్టు,పలు చోట్ల నిరసనలు 
నవంబర్ 13 తెరాస సర్కార్ రిటైర్డ్ న్యాయమూర్తుల కమిటీ తిరస్కరణ,డ్రైవర్ నరేష్ ఆత్మహత్య యత్నం,అట్టుడికిన మహబూబాబాద్,
నవంబర్ 14 ప్రభుత్వంలో విలీనం డిమాండ్ వాయిదా వేస్తామన్న ఐకాస నాయకులు,చర్చలకు రావాలని వినతి 
నవంబర్ 15 పలుచోట్ల కొనసాగిన సమ్మె,ఐకాస కన్వీర్నర్ల దీక్ష  చేస్తామని వెల్లడి,తెలంగాణా వ్యాప్తంగా ద్విచక్ర వాహన ర్యాలీ  
నవంబర్ 16 ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు లో  యాజమాన్యం అఫిడవిట్, తప్పుపట్టిన ఐకాస,బస్సు రోకో పేరిట నిరసనలు 
నవంబర్ 17 కొనసాగిన సమ్మె,ఐకాస నేతల దీక్ష భగ్నం చేసిన పోలీసులు,విపక్షాల ఆగ్రహం 
నవంబర్ 18 కార్మిక శాఖా కమీషనర్ చెంతకు ఆర్టీసీ సమ్మె కేసు,రెండు వారాల్లో ముగించాలన్న హైకోర్టు,సడక్ బండ్ వాయిదా,ఐకాస నాయకుల దీక్ష విరమణ 
నవంబర్ 19 ఆర్టీసీ ఐకాస భవిష్యత్  కార్యాచరణపై  సమీక్ష, సర్కార్ రూట్ ప్రయివేటీకరణ ,కేంద్ర మోటార్ చట్టం ప్రకారం ఆపలేమన్న హైకోర్టు 
నవంబర్ 20 ఆర్టీసీ సమ్మె పై విస్పష్ట సంధానం ఇచ్చిన ఐకాస,బేషరతుగా పిలిస్తే విధుల్లో చేరుతామని వెల్లడి

మరింత సమాచారం తెలుసుకోండి: