వైద్యురాలు ప్రియాంకరెడ్డిని అతి కిరాతకంగా చంపిన నలుగురు నిందితులు ప్రస్తుతం  చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఈ కేసును డీల్ చేసేది సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈయన లాంటి పోలీసును మనం ఎక్కడ చూసుండం. కొన్ని ఏళ్ల క్రితం మనం హీరో గా సజ్జనార్ మెచ్చుకున్నాం కూడా. వరంగల్ లో సూపరింటెండెంట్ అఫ్ పోలీసుగా విధులు నిర్వహించారు సజ్జనార్. అయితే 2008 లో ఇద్దరు ఇంజనీర్ విద్యార్థినిలపై ముగ్గురు దుండగులు వారి ప్రేమను నిరాకరించినందుకు.. ఆ ఇద్దరిపై యాసిడ్ దాడి చేసారు. అయితే అప్పట్లో వరంగల్ కి ఎస్పీగా ఉన్న సజ్జనార్...ఆ ముగ్గురైనా శ్రీనివాస్(25), సంజయ్(22), హరికృష్ణ(24) లను కోర్టులు, కేసులు లేకుండా డైరెక్ట్ గా ఎన్‌కౌంటర్ చేశాడు. 

 


అయితే అటువంటి పోలీస్ /హీరో సజ్జనార్ ముందుకు అదే తరహాలో మరో కేసు.. వచ్చింది. అదే ప్రియాంక రెడ్డి హత్య కేసు. అప్పుడు ఎలా యాసిడ్ దాడి చేసిన నేరస్థులను ఎన్‌కౌంటర్ చేసారో.. ఇప్పుడు కూడా అలాగే ప్రియాంక రెడ్డిని హతమార్చిన మృగాళ్లను.. ఎన్‌కౌంటర్ చేయమని.. ప్రియాంకకు తెలిసినవాళ్ళు సజ్జనార్ బాగా కోరారట. ప్రియాంక రెడ్డి నివసించిన అపార్ట్మెంట్ లో ఉన్న కుటుంబాలు కూడా సజ్జనార్ పర్సనల్ గా కలిసి అప్పుడెలా ఎన్‌కౌంటర్ చేసి సరైన, అందరికి నచ్చేలా న్యాయం చేసారో... ఇప్పుడు కూడా ప్రియాంక రెడ్డి కేసులో నిందితులైన వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయమని కోరుకున్నారని సమాచారం.

 


ప్రస్తుతం అందరూ అదే కోరుకుంటున్నారు.. సోషల్ మీడియా లో నెటిజన్లు 'వరంగల్ కేసులో వాళ్ళని ఎలా ఎన్‌కౌంటర్ చేసారో.. అచ్చం అలాగే చేయండి సార్' అంటూ బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందరికి 'వరంగల్-స్టైల్ ' జస్టిస్ ఏ కావాలి. ఆ నలుగురి పాపం పండే సజ్జనార్ చేతిలో పడ్డారని చాలా మంది తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారు. ఎన్‌కౌంటర్ చేస్తే మహా అంటే వేరే చోటుకి బదిలీ అవుతారు. కానీ చేస్తే మాత్రం మహిళలకు, ఇంకా అందరికి మళ్లి ఓ హీరో అవుతారు. మహిళలపై అమానుష చర్యలకు ఈ సారి సజ్జనార్ చేయబోయే ఎన్‌కౌంటర్ ఫుల్ స్టాప్ పెడుతుందని అందరు భావిస్తున్నారు. వారిని ఎన్‌కౌంటర్ చేస్తారా.. లేక కోర్టు తీర్పు వచ్చేవరకు వేచి చూస్తారా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: