గౌరవనీయులయిన జగన్ గారు రెండవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు కి ఆరు నెలలు అయింది... జగన్ గారు హామీ ఇచ్చిన విధంగా "నవరత్నాలు " లో ఒక్కొక్క రత్నాన్ని అర్హులయిన వారికీ అందించారు.


     మే 30 నా ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన జగన్ గారు తొలి సంతకమే ఫింక్షన్ పెంచే దిశగా చేసారు.. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకు స్థానం సంపాదించారు.. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని వచ్చే ఉగాదికి నూతన గృహ ప్రవేశం చేపిస్తా అని హామీ ఇచ్చి."సొంతింటి కలని"నిజం చేయబోతున్నారు  మన యంగ్ సిఎం.
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించి ఉపాధి చూపించారు... మహిళలకి డ్వాక్రా రుణ మాఫీ చేసి అన్న అయ్యారు జగన్ గారు. ఆటో డ్రైవర్స్ కి, కాపు మహిళలకి, టైలర్స్ కి, నాయీబ్రాహ్మణులకి, రాజకులకి డబ్బులు ఇచ్చి సహాయం చేసారు.


   తండ్రిని మించిన తనయుడు అంటే అర్ధం ఇదేనేమో.. ఈ 6 నెలలు లో ఎంత చేయొచ్చో చేసి చూపించారు మన "సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు"" ఎవరు ఎన్ని విమర్శలు చేసిన అందరికి అయన చిరునవ్వు తో జవాబు ఇచ్చేస్తారు...


గ్రామ వాలంటీర్స్ ద్వారా రేషన్ ఇంటికే వెళ్లే సదుపాయం చేసారు. సన్నబియ్యం ఇచ్చి పేదలకి ఆప్తుడు అయ్యాడు. ఆరోగ్య శ్రీ ద్వారా ప్రతి ఒక్కరికి చేరువయ్యారు. రైతులకి పెద్దపీట వేసి"రైతు బంధు " అమలు చేసారు.. రైతు మన దేశానికీ వెన్నుముక అని నిరూపించారు. 


నిజంగా ఆరు నెలలలో ఇంత చేస్తే, ఐదు సంవత్సరాలలో ఎంత చేస్తారో ఊహించుకోండి.. "రావాలి జగన్ కావాలి జగన్ " అన్న నినాదాన్ని నిలబెట్టారు.."హాట్స్ అప్ జగన్ సార్ ". 

మరింత సమాచారం తెలుసుకోండి: