మాములుగా ప్రతి రోజు ఏదొక ప్రత్యేకత ఉంటుంది. ఎక్కడో ఒకచోట ప్రత్యేకతలు ఉండనే ఉంటాయి. అయితే ఏ రోజున ఏ ప్రత్యేకత ఉంది అనేది చాలామంది తెలియదు. అయితే ఆ ప్రత్యేకతలు ఏంటి ? ఏ రోజు ప్రత్యేక దినాలు అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. ఎప్పుడో ఒకసారి ఈ ప్రత్యేకమైన రోజులు మీకు ఉపయోగపడుతాయి.            

 

1: ప్రపంచ ఎయిడ్స్ దినం,

 

నాగాలాండ్ దినోత్సవం,

 

సరిహద్దు భద్రత దళ ఏర్పాటు దినోత్సవం. 

 

2: ప్రపంచ కంప్యూటర్ అక్షరాస్యతా దినోత్సవం,

 

4: భారత నౌకాదళ దినోత్సవం,

 

5: అంతర్జాతీయ వాలంటీర్స్ దినం,

 

6: పౌర రక్షణ దినం,

 

7: సైనికదళాల పతాక దినం,

 

అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం. 

 

8: హోమ్‌గార్డ్స్ ఏర్పాటు దినోత్సవం,

 

జలాంతర్గాముల దినోత్సవం. 

 

9: జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం,

 

10: అంతర్జాతీయ మానవ హక్కుల దినం,

 

ప్రపంచ జంతువుల హక్కుల దినం. 

 

11: యునిసెఫ్ దినోత్సవం, అంతర్జాతీయ పర్వత దినోత్సవం,

 

12: అస్సాం రైఫిల్స్ స్థాపన దినోత్సవం,

 

14: జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం,

 

15: ఇంటర్నేషనల్ టీ డే,

 

17: పెన్షనర్స్ డే,

 

18: అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం,

 

మైనారిటీ హక్కుల దినం.

 

19: గోవా విముక్తి దినోత్సవం,

 

22: ప్రపంచ గణిత దినం,

 

23: కిసాన్ దినోత్సవం,

 

24: అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం, సెంట్రల్ ఎక్సైజ్ డే,

 

25. క్రిస్టమస్,

 

26: జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం,

 

31: వరల్డ్ స్పిరిట్యువల్ డే.

మరింత సమాచారం తెలుసుకోండి: