డాక్టర్ ప్రియాంక అత్యాచారం కేసు మొత్తం దేశాన్నే కుదిపేసిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిందితులను త్వరగా పట్టుకుని వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు జరుపుతున్న నేపథ్యంలో పట్టుబడిన నలుగురు నిందితులలో ఒకరి తల్లి తన కొడుకు చేసిన తప్పుకి అతనిని ఉరితీయాలని మరియు వీలుంటే ప్రియాంకను ఏవిధంగా అయితే వారు హింసించి చంపారో అలాగే తన కొడుకు మరణాన్ని కూడా తను కోరుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే విచారణలో ప్రధాన నిందితుడైన మహమ్మద్ పాషా యొక్క తల్లి వైఖరి మాత్రం పోలీసులను విస్తుపరిచింది.

 

తన కొడుకు మహమ్మద్ పాషా స్వతహాగా చాలా మంచి వాడని... దాదాపు ఒక సంవత్సర కాలంగా లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న అతను ఎప్పుడు ఎటువంటి గొడవల్లో కి గాని దిగకుండా ఆకతాయి పనులు చేయకుండా బుద్ధిగా ఉండేవాడు అని ఆమె చెప్పింది. కావాలంటే తమ స్థానికులను కూడా విచారిస్తే ఈ విషయం బయటకు వస్తుంది అని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే ఇతర నిందితులైన జొల్లు నవీన్ కుమార్, జొల్లు శివ మరియు చెన్నకేశవులు మాత్రం పాషా స్వభావానికి విరుద్ధంగా ఎప్పుడూ ఊరిలో గొడవకు దిగుతున్నారని కూడా చెప్పింది. 

 

అయితే ప్రియాంక పై అత్యాచారం జరిగిన రాత్రి తన కొడుకు ఇంటికి వచ్చి చాలా అయోమయంగా ఆందోళనలో ఉన్నట్లు తన గమనించాలని ఆమె చెప్పింది. అతని ఇంటికి రాగానే ఎందుకు అలా ఉన్నావు అని అడుగగా ఏమీ లేదని... తనకు బాగా నిద్ర వస్తుంది అని చెప్పి అనుమానస్పదంగా ప్రవర్తించాడని కూడా చెప్పిన ఆమె అప్పుడే అతనికి ఏదో తప్పు జరిగింది అని అర్థమైంది అని వెల్లడించింది. అయితే పోలీసులు ఇంటికి వచ్చి అతనిని అరెస్టు చేసేంత పెద్ద తప్పు చేశాడని తాను ఊహించలేదని అతని తల్లి వాపోయింది. తనకు తెలిసినంత వరకూ తన కొడుకు ఇలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని మిగిలిన వారు అతనిని ఈ దారుణమైన పనికి ఒడిగట్టే విధంగా ప్రోత్సహించి ఉంటారని అభిప్రాయపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: