జగన్ ఒక నమ్మకం... జగన్ ఒక ధీమా... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి అనుకుంటున్న మాట ఇది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలకు సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళుతున్నారు  జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు. తన ప్రభుత్వ హయాంలో పాలనలో ఎక్కడ అవినీతి జరగకూడదనే ఉద్దేశ్యంతో అవినీతి రహిత పారదర్శక పాలన చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆరు నెలల పాలనతోనే రాష్ట్ర ప్రజలందరి లో ఒక నమ్మకాన్ని ఏర్పరిచారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరికీ మాకు ఏ సమస్య వచ్చినా జగనన్న ఉన్నాడు అంటూ ధీమాతో  బతికేస్తున్నారు. అలాంటి పాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 

 

 

 రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలో లేని వినూత్న పథకాలను ప్రవేశ పెట్టి  ప్రజలకు మేలు చేసే ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్. ప్రజా సంక్షేమమే ధ్యేయం... రాష్ట్రాభివృద్ధి తన  లక్ష్యం అన్నట్లుగా పాలన అందిస్తున్నారు  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. జగన్  ప్రవేశపెడుతున్న పథకాలపై తీసుకుంటున్న కీలక నిర్ణయాలపై విపక్షాలు ఎన్ని విమర్శలు గుప్పిస్తున్న... ప్రజలకు మేలు చేసే విధంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాజన్న పాలన మరోసారి వస్తుంది అనుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ సుపరిపాలన అందిస్తున్నారు సీఎం జగన్. 

 

 

 

 ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా నేడు న్యాయవాదులకు చేయూతనిస్తూ ఓ వినూత్న  పథకానికి  ఊపిరి పోశారు ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి. నేడు వైయస్సార్ లా నేస్తం పథకాన్ని ప్రారంభించింది జగన్ సర్కార్. ఈ పథకం ద్వారా కొత్తగా లా కోర్సు పూర్తి చేసిన యువ లాయర్లు అందరికీ... వృత్తిలో స్థిరపడే  వరకు... ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తూ చేయుత నివ్వడానికి సర్కారు నిర్ణయించింది. 2016 ఆ తర్వాత లా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన లాయర్లకు... ఈ పథకానికి అర్హులు అంటూ జగన్ సర్కార్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా  జగన్ నిర్ణయంతో లాయర్లు అందరూ హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: