దిశ .. వెటర్నరీ వైద్యురాలు హత్యాచారం ఘటన దేశప్రజాలను కాల్చివేసిన సంగతి తెలిసిందే. పని వుండి బయటకు వెళ్లి తిరిగొస్తున్న యువతిని టైర్ పంచర్ అయ్యింది అని మాయమాటలు చెప్పి నలుగురు కలిసి సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి ఆమె మృతుదేహాన్ని పెట్రోల్ పోసి అత్యంత దారుణంగా కాల్చివేశారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
దేశవ్యాప్తంగా ప్రజలంతా ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ నిందితులను నడిరోడ్డుపై ఉరితీయండి అని కొందరు అనగా.. మరి కొందరు మాకు అప్పగించండి ఆ నీచులకు బుద్ధి చెప్తం అంటూ మండిపోతున్నారు. సినీ నటులు నుండి రాజకీయ నాయకుల వరుకు ప్రతి ఒక్కరు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతమంది నిరసనలు చేస్తుంటే.. కొందరు కామాంధులు మాత్రం దిశ రేప్ వీడియో కావాలని అడల్ట్ వెబ్సైట్ లో వెతికారు. కొందరు కాదు 80లక్షల మంది నీచులు వీడియో కోసం వెతికారు అంటే దేశం ఏలాంటి పరిస్థితిలో ఉందొ చూడండి.
ఆ సెర్చ్మాములుగా కూడా కాదు టాప్ 1 ట్రేండింగ్ కి వచ్చింది ఆ పోర్న్ సైట్ లో.. ఈ విషయాన్ని ట్విట్టర్ వేధికాగా సీఏ మహమ్మద్ సల్మాన్ అన్సారీ అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశాడు.. ఆమె పేరు ట్రెండ్ అవుతున్న ఫోటోని తీసి తన అకౌంట్ లో షేర్ చేస్తూ ఇలా రాశాడు.. ప్రియాంకా రెడ్డి పేరును 80లక్షల మందికిపైగా అడల్ట్ సైట్ లో సెర్చ్ చేశారని..ఇది నేటి తరం అని అతను పోస్ట్ చేశాడు.. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#PriyankaReddy has been searched more than 8 million times on porn site.
— CA Mohd salman Ansari (@iSalmanAnsari) December 1, 2019
These are not the people but are potential Rapist. We are slowly dying as a society. pic.twitter.com/VdEdAu1dV6