లోకం మొత్తం ఒకవైపు ఉంటే నేను ఒకవైపు ఉంటా అంటున్నాడు ఓ పనికి మాలిన సన్నాసి. ఇతని తల్లికి, చెల్లికి, ఇలానే జరుగుతే వారుకూడా ఇలాగే చేస్తారేమో అని అడుగుతున్నారు నెటిజన్స్. ఇంతలా ఎందుకు చెబుతున్నానంటే మన సినిమా సంకలు నాకే ఓ డైరెక్టర్ అంటా పేరు  డేనియల్ శ్రవణ్. ఇతను ఎంత ఘోరంగా లోకంలో జరుగుతున్న అత్యాచారాలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు అంటే ..

 

 

అయ్యా దర్శకులు గారు ఈ ముక్క మీ అక్క, చెల్లి, అమ్మ, వదినల దగ్గరికి వెళ్లి చెప్పండి అంటున్నారు ఇతని మాటలు విన్న మహిళలు. ఇదే కాకుండా ఈ పద్దతిని మీ యింటి ఆడవాళ్లను ముందుగా  ఆచరించి చూపమనండి తర్వాత ఆలోచిస్తామని కూడా అంటున్నారు. ఇకపోతే ఇతను అన్న మాటలు వింటే కంటికి కనిపిస్తే నరికి పోగులెయ్యాలన్నంత కోపం వస్తుంది. అవేంటో విందాం.

 

 

హత్యలకు గురికాకుండా ఉండాలంటే ఆడవాళ్లు అత్యాచారం చేస్తున్నప్పుడు సహకరించాలట. దిశా అత్యాచారం ఘటనపై స్పందిస్తూ అతను ఈ విధంగా సంచలన కామెంట్స్ చేశాడు. ఇదే కాకుండా రేపిస్ట్‌లు ఆడవాళ్లపై అత్యాచారం చేసి చంపడానికి కారణం మహిళా సంఘాలు, సమాజం. న్యాయ స్థానాలు, ప్రభుత్వాలు, మహిళా సంఘాలు అని హితబోధ చేస్తున్నాడు. ఇక  రేప్‌ని, రేపిస్ట్‌లను లీగల్ చేస్తే అత్యాచారం చేశాక చంపాలన్న ఆలోచన రేపిస్ట్‌లకు రాదని కూడ చెబుతున్నాడు.. ఇంకా ఏమన్నాడంటే పోలీసులకు ఫోన్ చేసే బదులు కండోమ్స్ పెట్టుకోండి. వందకి నా బొందకి ఫోన్లు చేసేకంటే పర్సులో కండోమ్స్ పెట్టుకుంటే మంచిది. దీని వల్ల ప్రాణాలు దక్కుతాయి.

 

 

కండోమ్‌లతోనే మహిళలకు రక్షణ ఉంటుంది. నిర్భయ చట్టంతో కాదు.అన్న వీడి నాలుకను తెగ్గొయాలన్నంత కోపం వస్తుందట విన్న వారికి. మళ్ళీ చివరికి నేను రేపిస్ట్‌లకు సపోర్ట్ చేయడం లేదు. కానీ మహిళలపై ఘోరాలు జరగకుండా ఉండాలంటే ఇదొక్కటే పరిష్కారం. 18 ఏళ్ల వయసు పైబడిన అమ్మాయిలపై వారిని హింసించకుండా సెక్స్ చేయొచ్చు అని ప్రభుత్వం చెబితే అప్పుడు ఆడవాళ్లు రేప్ అయిన తర్వాత కూడా సురక్షితంగా ఉంటారు.

 

 

రేప్ ఒక్కటే రేపిస్ట్‌లను సంతృప్తి పరుస్తుంది. నేనేమన్నా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి. కానీ ఆలోచిస్తే ఆడవాళ్ల ప్రాణాలు పోకుండా ఉండటానికి ఇదొక్కటే కారణం అనిపిస్తోంది. అన్న వీడి మాటలకు ఇప్పుడు సమాజం కోసం ఆలోచించే వారి రక్తం సలసల మరిగిపోతుందట. ఇలాంటి వెధవల వల్ల, ఇలాంటి చెత్త కామెంట్స్ వల్ల సమాజంలో మానభంగాలు పెరిగే అవకాశముందంటున్నారు మహిళా సంఘాల వారు. అయ్యా దొరలు వీన్ని పట్టి నడిరోడ్డుకు ఈడ్చీ వీడి అమ్మను ప్రశ్నించండి. అంటూ కోపంతో ఊగిపోతున్నారు ఆడవారు..

మరింత సమాచారం తెలుసుకోండి: