ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. ఇతర  రాష్ట్రలా  ప్రజలకు సైతం ఆదర్శంగా నిలిచేలా  పాలన సాగిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్. ఎన్నో వినూత్న పథకాలు మరెన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్ మోహన్ రెడ్డి పాలన చూసి మాకు ఇలాంటి సీఎం కావాలి అంటు  పొరుగు రాష్ట్రాల ప్రజలు సైతం నినదిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనను గాడిలో పెట్టి... పాలన అంటే ఇలా ఉంటుంది అంటూ నిరూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ప్రజల సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. 

 

 

 ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని అన్ని వర్గాలవారికి నూతన పథకాలను ప్రవేశపెడుతూ చేయూతనిచ్చారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తాజాగా మరో సంచలన పథకానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.పోలీసులకు చేయూతనిస్తూ  కీలక నిర్ణయం తీసుకుని పోలీసులకు తీపి కబురు అందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పోలీసులకు ప్రమాదాల సమయంలో ఇచ్చే ఇన్సూరెన్స్ పాలసీలు పెంచారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సీఎం క్యాంప్ ఆఫీస్ లో హోంమంత్రి సుచరిత డీజీపీ గౌతమ్ సవాంగ్ సమక్షంలో యునైటెడ్ ఇండియా కంపెనీకి 4.74 కోట్ల రూపాయలను అందజేసింది జగన్ ప్రభుత్వం. 

 

 

 20 ఏళ్ల తర్వాత పోలీసులకు గ్రూప్ ఇన్సూరెన్స్ పెరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అయితే ఈ పథకం ద్వారా ప్రతి పోలీసు 64.719 పది లబ్ధి పొందుతున్నారని  తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పోలీసులు  లబ్ధి చేకూరేలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై పోలీసులు సంతోషం లో మునిగిపోయారు.అయితే ఇప్పటికే ఎన్నో వినూత్న పథకాలకు ఊపిరిపోసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: