ఇటీవల దేశ వ్యాప్తంగా ఎంతో కలకలం సృష్టించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను మొత్తానికి మూడు రోజుల క్రితం పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపేయడంతో ప్రజలు సహా ప్రజా మరియు మహిళా సంఘాల వారు సైతం ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తెలంగాణ పొలిసుల పట్ల మరియు ముఖ్య మంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీల పట్ల కూడా మరింత గౌరవం పెరిగిందని, ఈ ఎన్కౌంటర్ వలన ఇకపై ఇటువంటి దారుణాలు చేయాలి అనుకునే వారికి ఇది ఒకరకంగా చెంప పెట్టు అని అంటున్నారు. కాగా ఆ దారుణ ఘటన సమయంలో నీచులైన ఆ నలుగురు నిందితులు ముందుగా ఎంతో ప్లాన్ ప్రకారం సాయంత్రం నాలుగు గంటల సమయం నుండి ప్రియాంకను గమనిస్తూ ఉన్నారట. 

 

అంతేకాక ఎలాగైనా ఆమెను అనుభవించి తీరాలని కుటిల బుద్దితో లారీ లోనే కూర్చుని మద్యం సేవిస్తూ ఉన్నారట. ఆ తరువాత ప్రియాంక అక్కడి టోల్ గేట్ ప్రాంతం వద్ద స్కూటీ పార్క్ చేసి, క్యాబ్ లో వేరే చోటకి వెళ్లడంతో, అదే అదనుగా భావించి ఆమె స్కూటీ పంక్చర్ చేసారు. అయితే ఆ తరువాత మెల్లగా తమ నాటకాన్ని ఆరంభించి ఆమెను నమ్మించిన నిందితులు, ఆమెపై చేసిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించారట. ముందుగా ఆమె కాళ్ళను ఇద్దరు, మరియు తలను ఇద్దరు పట్టుకుని ఆ ప్రక్కనే ఉన్న గది దగ్గరకు ఈడ్చుకు వెళ్లారని, ఆ సమయంలో ఆమె అరుస్తుందేమో అని నోటిని గట్టిగా నొక్కి పట్టరాని తెలుస్తోంది. అనంతరం అక్కడి గది తలుపులు తెరచి లేకపోవడంతో దాని ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆమె పై ఒక్కొరొక్కరుగా అత్యాచారం చేసారట. 

 

కాగా ఆ సమయంలో ఆమె ఎంత గట్టిగా అరుస్తూ వారించినప్పటికీ, ఆ నీచులు మాత్రం ఆమెను వదల్లేదు. అంతేకాక అదే సమయంలో ఆమె అరవకుండా నోట్లో మద్యం పోసి గొంతు మరియు ముక్కు నొక్కి పట్టి ఉంచారని, దానితో ఆమె చాలాసేపు విలవిలలాడిందట. ఇక కాసేపటి తరువాత ఆమె ఊపిరి ఆగిపోయిందని భావించి ఆమెను లారీ లోకి ఎక్కించారట. నిజానికి ఈ దారుణ ఘటనను పోలీసులకు వినిపించిన సమయంలో, అందులోని కొందరు అధికారులకు పట్టలేనంత కోపం వచ్చిందని, అసలు ఇటువంటి నీచులను వదిలిపెట్టకూడదని వారు భావించారట. అయితేనేం మొత్తానికి అంతటి దారుణానికి ఒడిగట్టిన నీచులు చివరికి కుక్క చావు చావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: