ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో సెక్స్ పై అందరూ ఆసక్తిని కోల్పోతూ ఉన్నారు. డబ్బు సంపాదించాలనే కోరికతో సెక్స్ కోరికను  మర్చిపోతున్నారు చాలా మంది జనాలు. అయితే సమస్త జీవరాశికి ఆహారం నీరు తో పాటు శృంగారం అనేది ఎంత ముఖ్యమో తెలిసిన విషయమే. శృంగారంలో పాల్గొనడం ద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయని నిపుణుల ఎన్నో పరిశోధనలు కూడా తేలింది. అయితే ప్రస్తుతం ఆధునిక జీవితంలో చాలా మంది ఏదో శృంగారంలో పాల్గొనాలి కాబట్టి చేస్తున్నారు తప్ప శృంగార జీవితాన్ని అంతగా అనుభవించలేక పోతున్నాను. దీంతో రోజు రోజుకు శృంగారంపై అఇష్టం పెరగడమే  కాకుండా..ఆరోగ్య సమస్యలు  పెరిగిపోతూ వస్తోంది. కొంతమంది సెక్స్ అనే పదాన్ని బూతు పదంలా భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది అసలు సెక్స్ చేయడానికి కూడా ఇష్టపడరు.

 

 

 

 అయితే సెక్స్ లో  అనుభూతిని పొంది సుఖం పొందితే కొన్ని ఆరోగ్య సమస్యలకు కూడా దూరం అవొచ్చు అంటూ ఎన్నో పరిశోధనలు తేలినప్పటికీ ప్రస్తుత రోజుల్లో మాత్రం అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఈ రోజుల్లో అసలు సెక్స్ ని ఎవరు ఎంజాయ్ చేయటం లేదంటూ పరిశోధనల్లో తేలింది. డబ్బులు సంపాదించాలనే కోరిక ఉద్యోగం ఒత్తిడి తదితర కారణాల ద్వారా... తూతు కార్యంగానే  సెక్స్ లో పాల్గొంటున్నారు. అయితే శృంగారంలో పాల్గొన్నప్పటికీ సెక్స్ ని ఎంజాయ్ చేయక పోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. అయితే శృంగారం విషయంలో మహిళలు ఆలోచన తీరు కూడా రోజురోజుకు మార్పు వస్తుంది. చాలా మంది మహిళలు తమ భర్తలు తమతో శృంగారంలో పాల్గొనాలి కాబట్టి పాల్గొంటున్నారు తప్ప ఇష్టంతో పాల్గొనడం లేదు అంటూ పరిశోధనలో వెల్లడించారు. 

 

 

 

 అయితే ప్రస్తుతం ఉన్న ఉరుకుల పరుగుల జీవితంలో భార్య భర్తల మధ్య కనీసం మాట్లాడుకోవడానికి కాసేపు సమయం గడపడానికి కూడా తీరిక లేకుండా అయిపోయింది. దీంతో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గిపోయి శృంగార జీవితాన్ని కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. అయితే భర్తలు ఇష్టంగా శృంగారంలో పాల్గొనడం లేదని ఏదో తుతు కార్యంగా  శృంగారంలో పాల్గొంటున్నారని దీని వల్ల మహిళల్లో శృంగారంపై అయిష్టత చిరాకు పెరిగిపోతుందని.. దీంతో  అక్రమ సంబంధాలకు దారి తీస్తుందని పరిశోధనల్లో వెల్లడైంది. అయితే పురుషులు బాగా ఫిట్గా ఉండి డబ్బు ఉన్న వారిని మహిళలు ఇష్టపడతారని అనుకుంటారని కానీ.. ప్రేమతో మహిళ మనసు గెలిస్తే చాలు మొత్తం దాసోహం అయిపోతారు ప్రేమలో నిజాయితీ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ప్రేమ ఆప్యాయతలతో మహిళల మనసు గెలుచుకుంటే అంతటి అందగత్తె అయిన పురుషునికి దాసోహం అని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: