చంద్రబాబు  అధికారంలో ఉన్నప్పుడు డిప్యుటేషన్పై వచ్చిన అధికారులు అందరూ తిరిగి కేంద్రానికి వెళ్లి పోతున్నారు  జాస్తి కిశోరుపై పైన సస్పెండ్ వేటు వేసింది. ప్రభుత్వం అంతకు ముందు ఏపీ మైనింగ్ కార్పొరేషన్ ఎండీ గా పనిచేసిన వెంకయ్య చౌదరి విషయంలోనూ వివాదం చోటు చేసుకుంది. ఇప్పుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అల్లుడి పరిస్థితి కూడా అదే రాష్ట్ర సర్వీసుల నుండి ఆయనను రిలీవ్  చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్పింది.

 

యనమల రామకృష్ణుడు అల్లుడు ఐఆర్ఎస్ అధికారి అయిన సిహెచ్ గోపీనాథ్ డిప్యూటేషన్ రద్దు చేస్తూ రిలీవ్ చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గోపీనాథ్ కోరిక మేరకే ఆయన రిలీవ్  చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వచ్చే ఏడాది జూన్ 26 వరకు డిప్యూటేషన్ ఉన్న ఆయన తన డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరుతున్నారు.

 

ఐఆర్ఎస్ అధికారి అయిన గోపీనాథ్ అప్పట్లో అవినీతికి పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి  సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్గా గోపీనాథ్ పనిచేశారు.ఈ సంస్థ ప్రభుత్వఆసుపత్రులకు అవసరమైన సర్జికల్ ఎక్విప్మెంట్ కొనుగోలు తో పాటు భవనాల నిర్వహణ వంటి బాధ్యతలు కూడా చూస్తుంది. ఈ  కోనుగులు వ్యవహారం వేల కోట్ల లోనే ఉంటుంది. ఏపీ ఎం ఎస్ఐ  డి సి ఎంబి నల్గొండకు చెందిన ఓ వ్యక్తికి ఫెవర్ చేయాలని గోపీనాథ్ నిర్ణయించుకున్నారు .ఆయనకు హైదరాబాద్ సచివాలయానికి కొంచెం దూరం లోని ఓ కార్యాలయం ఉంది.నిబంధనల ప్రకారం కాక ఆయనకు టెండర్ ఇవ్వడానికి గోపీనాథ్ సిద్ధమయ్యారు అని ఆ శాఖ వర్గాల సమాచారం.

 

అందుకు ప్రతిఫలంగా ఎనమల అల్లుడు ఈ సంస్థ ప్రతినిధి ఖరీదైన ల్యాండ్ రోవర్ కారును బహుమతిగా ఇచ్చారు అని సమాచారం  ఇదే విషయం ఏ పీ ఎం ఎస్ ఐ డి సి వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది .ఎందుకంటే గోపీనాథ్ భార్య దివ్య తన ల్యాండ్ రోవర్ కారులో నల్గొండ లో రిజిస్టర్ చేయించారు ఫ్యాన్సీ నెంబర్ కోసం అయినా నల్గొండ లో రిజిస్టర్ చేయించాల్సిన అవసరం డమ్మీ అడ్రస్ పెట్టు మరి నల్గొండ లో రిజిస్ట్రేషన్ చేయించారు .ఇలా చేయించాల్సిన అవసరం ఏముంది ఇలాంటి ప్రశ్నలకు వారి దగ్గర సమాధానాలు లేవు. దీంతో ఇది అవినీతితో వచ్చిన సొమ్ము తోనే కొనుగోలు చేశారని అనుమానాలు అప్పట్లో తలెత్తాయి చావాలి దివ్య కొనుగోలు చేసిన ల్యాండ్ రోవర్ కారు ధర 55 నుంచి 65 లక్షల రూపాయల వరకు ఉంటుంది ఏది ఏమైనా చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటేషన్ పైన వచ్చిన కేంద్ర సర్వీస్ అధికారులు అందరూ కూడా తిరిగి కేంద్రానికి వెళ్ళి పోతూఉన్నారు 

మరింత సమాచారం తెలుసుకోండి: