నేడు పెట్రోల్ డీజిల్ ధరలు మిశ్రమంగా తగ్గాయి.. వరుసగా నెల రోజులు నుండి పెరుగుతున్న పెట్రోల్ ధరలు గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. డీజిల్ ధర స్థిరంగా కొనసాగగా పెట్రోల్ ధర మాత్రం అమాంతం పడిపోయింది. నెల క్రితం వరుకు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర ఇప్పుడు 80 రూపాయలకు చేరింది.

                             

అయితే నేడు సోమవారం వివిధ మెట్రో నగర్లో పెట్రోల్ ధర లీటర్ కు 10 పైసల చొప్పున తగ్గింది. డీజిల్ ధర మాత్రం పెట్రోల్ కి వ్యతిరేకంగా అలాగే స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబద్ లో పెట్రోల్ ధర లీటర్ 10 పైసలు తగ్గుదలతో రూ. 79.26కు చేరగా, డీజల్ ధర గత నాలుగు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతుంది. ఇంకా విజయవాడలోని పెట్రోల్, డీజిలు ధరలు కూడా ఇలాగె కొనసాగుతున్నాయి.

                                

దేశ రాజధాని అయిన ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలాగె కొనసాగుతున్నాయి. కాగా ఆర్ధిక రాజధాని అయినా ముంబైలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.

 

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మిశ్రమంగా తగ్గాయి. కేవలం నెల రోజుల వ్యవధిలోనే పెట్రోల్ ధరపై 4 రూపాయిలు పెరిగింది. దీంతో నెల రోజుల ముందు 76 రూపాయిలు ఉన్న పెట్రోల్ ధర 10 పైసలు, 15 పైసలు ప్రకారం పెరిగి చివరికి 80 రూపాయలకు దగ్గరలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: