ఈనాటి  తాజా సమాచారం..  

జాతీయం
నేడు వామపక్షాల ఆధ్వర్యంలో  పౌరసత్వ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త ఆందోళన

తెలంగాణ
నేడు సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

సమత కేసు విచారణ నేటికి వాయిదా

ప్రముఖ హాస్యనటుడు, బుల్లి తెర వ్యాఖ్యాత అలీకి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి జైతున్‌ బీబీ అనారోగ్యంతో స్వస్థలం రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. ప్రస్తుతం అలీ చిత్రీకరణ నిమిత్తం రాంచీలో ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే హైదరాబద్‌కు హుటాహుటిన బయలు దేరి వస్తున్నారు. 
మరోవైపు జైతున్‌ బీబీ భౌతికకాయాన్ని రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

హైదరాబాద్ లో నేడు

పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: ఐకాన్‌ ఆర్ట్‌ గ్యాలరీ (డా.అవనీ రావ్‌ గాండ్ర, ఆర్టిస్ట్‌ స్టూడియో),
రోడ్‌ నం.12, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 11 గంటలకు 

హాయ్‌ లైఫ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్, కన్వెన్షన్‌ సెంటర్, హైటెక్‌సిటీ 
సమయం: ఉదయం 10 గంటలకు 

 ఇండియన్‌ కంట్రోల్‌ కాన్ఫరెన్స్‌ 
వేదిక:ఇంటర్నేషనల్‌ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ 
ఇన్‌ ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 9 గంటలకు 

 హైడ్రో ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 
వేదిక: ఉస్మానియా యూనివర్సిటీ ఆఫ్‌ ఇంజినీరింగ్, తార్నాక 
సమయం: ఉదయం 10:30 గంటలకు 

ఆహార్‌ వేస్‌ ఎక్స్‌ పో హైదరాబాద్‌ 
వేదిక: హైటెక్స్, గచ్చిబౌలి 
సమయం: ఉదయం 10 గంలకు 

యోగా ఫర్‌ సీనియర్స్‌ వర్క్‌షాప్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్‌ , సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

యాన్వల్‌ ఐఈఈఈ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ హై ఫర్ఫామెన్స్‌ కంప్యూటింగ్‌ 
వేదిక: హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌  కన్వెన్షన్‌ సెంటర్, మాదాపూర్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ సెక్యూరిటీ 
వేదిక: ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ 
సమయం: ఉదయం 9 గంటలకు 

ఏష్యన్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌     
వేదిక: చైనాబిస్ట్రో, రోడ్‌ నం.1, జూబ్లీహిల్స్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

 వ్రాప్‌ అప్‌ ఇట్‌? ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: మర్యట్‌ ఎగ్జిక్యూటివ్‌ అపార్ట్‌మెంట్స్,  కొండాపూర్‌ 
సమయం: సాయంత్రం 6 గంటలకు 

షిబొరి వర్క్‌షాప్‌ 
వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

లైవ్‌ ఆర్ట్‌ పేయింటింగ్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3. బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 4 గంటలకు 

సోలో ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: కళాకృతి, రోడ్‌ నం.10, బంజారాహిల్స్‌ 
సమయం: సాయంత్రం 6:30 గంటలకు 

 క్యాండీ ల్యాండ్‌ బ్రంచ్, కిడ్స్‌ ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: షెరటాన్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

 థలి : ఫుడ్‌ ఫెస్ట్‌ 
వేదిక: నోవాటెల్‌ హైదరాబాద్‌ కన్వెన్షన్‌     సెంటర్,  కొండాపూర్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

పెట్‌ ఫ్రెండ్లీ : సండే బ్రంచ్‌ 
వేదిక: హ్యాత్‌ హైదరాబాద్, గచ్చిబౌలి 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

థాయ్‌లాండ్‌ టు చైనా ఫుడ్‌ ఫెస్టివల్‌ 
వేదిక: వివంట బై తాజ్, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు 

వన్‌ టైమ్‌ పేమెంట్‌ : బుక్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: మారుతి గార్డెన్స్,  లక్డీకాపూల్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు 

 డిజైనర్‌ జ్యువలరీ ఫెస్ట్‌ 
వేదిక: జోయాలకాస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు 

 డైమండ్‌ కార్నివల్‌ 
వేదిక: జోస్‌ అలుక్కాస్, పంజాగుట్ట 
సమయం: ఉదయం 11 గంటలకు 

 ఈవెనింగ్‌ బఫెట్‌ 
వేదిక: లియోన్య హోలిస్టిక్‌ డెస్టినేషన్, శామీర్‌పేట్‌ 
సమయం: రాత్రి 7:30 గంటలకు 

 ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అల్యన్స్‌ ఫ్రాంఛైజ్,  రోడ్‌ నం.3, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 9:30 గంటలకు 

చెట్టినాడ్‌ ఫ్లేవర్స్‌ : లంచ్, డిన్నర్‌ 
వేదిక:  ఐటీసీ కాకతీయ, బేగంపేట్‌ 
సమయం: మధ్యాహ్నం 12 గంటలకు 

 టాలెంట్‌ హంట్‌ : ఎ నేషనల్‌ ఎగ్జిబిషన్‌ ఆఫ్‌ ఎమెర్జింగ్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ 
వేదిక: జొయెస్‌ ఆర్ట్‌ గ్యాలరీ,  రోడ్‌ నం.13, బంజారాహిల్స్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు  

 అఫ్రోడబుల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 
వేదిక: అవర్‌ సాక్రేడ్‌ స్పేస్, సికింద్రాబాద్‌ 
సమయం: ఉదయం 10 గంటలకు    

మరింత సమాచారం తెలుసుకోండి: