నేడు కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన జరుగుతున్న సంగతి అందరికి తెలిసిందే కదా... ముందుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 15వేల కోట్లతో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయబోతున్నాము అని తెలియచేయడం జరిగింది. ఇక ఉక్కు పరిశ్రమకు అవసరమ్యే ముడిసరుకు సరఫరా చేసేందుకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది అని తెలియచేయడం జరిగింది. ఇక  30లక్షల టన్నుల ఉక్కు కార్మాగారా నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అని సీఎం తెలిపారు. ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణంతో 25వేలమంది నిరుద్యోగులకు  ఉద్యోగాలు అవకాశాలు కూడా ఇవ్వబోతున్నాము అని తెలిపారు. ఇక గతంలో నాలుగేళ్ల అధికారంలో ఉన్న కూడా ఏమి చేయలేదు చంద్రబాబు.. ఎన్నికలకు ఆరునెలలు ముందు వచ్చి శంకుస్థాపన చేయడం మోసం తప్ప ఇంకోటి లేదు అని  అన్నారు సీఎం జగన్.

 

ఇంకా .. కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయడం మా పరిపాలనపై మాకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శం అని తెలిపారు ముఖ్యమంత్రి. ఇక మూడు సంవత్సలలో  కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుంది అని సీమా ప్రజలకు శుభ వార్త తెలిపారు . 2030 సంవత్సరం నాటికి దేశానికి మూడువేల కోట్ల టన్నుల ఉక్కు అవసరం ఉంది అన్ని తెలిపారు. ఇక  రాయలసీమకు న్యాయం జరిగే రోజులు మళ్లీ వచ్చాయి అని శంకుస్థాపన అనంతరం తెలిపారు  జగన్.

 

 ఇక కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంతో ప్రజల జీవితాలు చాలా మారుతాయి అని తెలియచేయడం జరిగింది. ఇక స్టీల్ ప్లాంట్‌కు కావలసిన ఐరెన్ ఓర్ కోసం NMDCతో ఒప్పందం కూడా అయిపొయింది అని అన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఆ తర్వాత ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్కొనడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: