పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వివిధ రాష్ట్రాల్లో అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి కర్ణాటకలోని మంగళూరులో కూడా అల్లర్లు జరిగాయి ఈ మంగళూరులో జరిగిన అల్లర్ల గురించి పోలీసులు మాట్లాడుతూ పక్కా ప్లాన్ ప్రకారం  ఈ అల్లర్లను సృష్టించారని పోలీసులు ఆధారాలతో చెపుతున్నారు.

పోలీసుల చేతికి సాక్షాలు

ఈ అల్లర్లు చూస్తే సినిమా స్టైల్ లో అల్లర్లకు పాల్పడ్డారని తెలుస్తుందని పోలీసులు చెప్పారు పేరు పొందిన క్రిమినల్స్ ఎలా స్కెచ్లు వేస్తారో అలాగే తెచ్చి వేసి స్కెచ్ వేసి అల్లర్లకు పాల్పడ్డారు బెంగళూరులో జరిగిన అల్లర్లను అరికట్టడం నికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు స్థానికులతో పాటు పోలీసులకు తీవ్ర గాయాలు అయిన సంగతి మనకు తెలిసిందే:

 

వివరాల్లోకి వెళితే మంగళూరు నగరంలోని అనేక సున్నితమైన ప్రాంతాల్లో కొందరు ఆందోళనకారులు వాహనాలు ప్రజలు ప్రభుత్వ ఆస్తులకు పట్టించారు ప్రజల ప్రభుత్వ ఆస్తులకు ఎవరు  నిప్పంటించారు అనే విషయంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు విచారణలో బయటపడ్డ విషయం ఏమంటే గూడ్స్ ఆటో లో రాళ్ళు పెట్రోలు తీసుకువచ్చి కొందరు ప్రజలు ప్రభుత్వ ఆస్తులు నాశనం చేశారని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు పోలీసులు చెబుతున్నారు.

సినిమా స్ట్రైల్లో క్రిమినల్ మైండ్స్

ఈ దృశ్యాలన్నీ చూస్తుంటే సినిమా స్టైల్ లో  లో ముఖాలకు బట్టలు కట్టుకొన్నారు  అదే సమయం  సీసీ కెమెరాల గుర్తించిన ఆందోళనకారులు తమ ముఖాలు పోలీసులు గుర్తు పట్టకుండా జాగ్రత్తలు తీసుకొంటూ  సీసీ కెమెరాలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు మరికొన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. మంగళూరులో పోలీసుల మీద ఇలాంటి దాడులు జరగలేదని ఆందోళన చేస్తున్న వాళ్ళు ఎవరు ప్రజలు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయలేదని ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కొందరు మాట్లాడారు

 

వారి మాటలకు సమాధానమిస్తూ పోలీసులు తాము ప్రస్తుతం సేకరించిన సాక్ష్యాలను కోర్టు ముందర పెడతామని తమ మీద ఆరోపణలు చేస్తున్న వారు ఏం సమాధానం చెప్తారో చూడాలి అంటూ పోలీసులు మాట్లాడారు మొత్తానికి వీటన్నిటిని చూస్తే మంగళూరులో ఒక వర్గానికి చెందిన వాళ్లు పక్కా ప్లాన్ ప్రకారం క్రిమినల్ మైండ్ తో అల్లర్లు జరగడానికి కారణం అయ్యారని పోలీసులు మాట్లాడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: