క్రిస్మస్ పండుగను ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఎంతో శ్రద్ధతో జరుపుకుంటారు. అయితే ఈ పండుగ యొక్క ప్రధాన ఆచారాలలో క్రిస్మస్ ట్రీ ఒకటిగా ఉంది. దీనికి చాలా స్పష్టంగా మతసంబంధ ప్రాముఖ్యత ఉంది. కింద ప్రేమికులకు ముద్దు కోరుకుంటున్నారని చెప్పటానికి మిస్టేల్టోయ్ ఉంటుంది. ఈ ఆచారాలు ప్రజలను దగ్గర చేయటానికి సహాయపడతాయి. కిస్మస్ సంబందించిన ఆచారాలు చాలా సరదాగా, ఉల్లాసముగా ఉంటాయి. క్రిస్మస్ ను ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది జరుపుకోవడం వల్ల ఈ పండగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. పైగా నూతన సంవత్సరానికి ముందు రావడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ పండగను చేసుకుంటారు. క్రిస్మస్ యేసు జన్మదినం సందర్భంగా జరుపుకోవడం ఆనవాయతీగా వస్తున్న పండగ.

 

క్రిస్మస్ సాధారణంగా అర్ధరాత్రి మాస్ గా ప్రారంభమవుతుంది. యేసు క్రీస్తు అర్ధరాత్రి సమయంలో పుట్టారన్న సంగతి తెలిసిందే. కాబట్టి కిస్మస్ ప్రతి చర్చిలోను మిడ్ నైట్ మాస్ గా జరుగుతుంది. కిస్మస్ సమయంలో బహుమతులు ఇచ్చుకోవాలనే ఆలోచన ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నారా? ఈ సంప్రదాయం ముగ్గురికి యేసు బహుమతులను ఇవ్వటం నుండి మొదలైంది. క్రిస్మస్ చెట్టు యొక్క ఉద్దేశ్యం పూర్తిగా అలంకరణ కోసం కాదు. శీతాకాలంలో ఒక పచ్చని చెట్టు కొత్త జీవితం కోసం ఆశపడుతున్నట్లుగా క్రిస్మస్ ట్రీ సూచిస్తుంది.

 

శాంతా క్లాజ్ బహుశా క్రిస్మస్ తో ముడిపడి ఉందనేది ఒక భ్రమ. ఎరుపు రంగు దస్తులు చాలా ఆకర్షణగా ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే పిల్లలను ప్రేమించే వ్యక్తి సెయింట్ నికోలస్. అయితే పిల్లలు శాంటా క్లాజ్ అనే ఆయన మెరుస్తూ వస్తాడని నమ్మకం ఉంది. రాత్రి సమయాలలో శాంటా క్లాజ్ వస్తాడు కాబట్టి ఎరుపు, తెలుపు రంగులతో ఉండే దుస్తులు బాగా కనిపిస్తాయి. అందుకే శాంటా క్లాజ్ కి ఎరుపు దుస్తులనేవి బాగా ఇమిడి పోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: