కొన్నాళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న ఓ వ్యక్తి బిజినెస్ చేస్తూ వచ్చాడట. అయితే బిజినెస్ లో భారీ లాస్ రావడంతో ఢీలా పడ్డ అతను సులభంగా డబ్బు సంపాదించడం ఎలా అని ఆలోచించాడు. వెంటనే అతనికి ఆలోచన వచ్చింది. తన అద్దె ఇంటినే వ్యభిచార గృహంగా మార్చి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు. ఇంటికి తరచుగా ఎవరో ఒకరు రావడం.. వెళ్లడం చూసిన ఇంటి పక్కన వారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం బయట పడ్డది.

 

పోలీసులు వెళ్లి ఇంట్లో చూస్తే రెండు గంటల్లో రెండు జంటలు శృంగారంలో ఉన్నారట. ఒంటి మీద దుస్తులు లేని వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అద్దె ఇంటిని వ్యభిచార గృహంగా మార్చిన రోషన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బు కారణంగానే రోషన్ ఇలా తప్పుడు ఆలోచనతో సులభంగా డబ్బుని పొందాలని అనుకున్నాడు అదే అతని కొంపముంచింది.

 

మొదట్లో రోషన్ ఇంటికి కొందరు వచ్చి వెళ్తుంటే గమనించిన చుట్టుపక్కల వారు అతను చేసేది బిజినెస్ కదా దానికి సంబందించిన వారేమో అనుకున్నారట. కాని రోజు రోజుకి అతని ఇంటికి వచ్చే వారి సంఖ్య ఎక్కువవడం వల్ల వాళ్లకు డౌట్ వచ్చింది. దానితో వ్యవహారం మొత్తం బయట పడ్డది. పోలీసులు వచ్చి రెడ్ హ్యాండెడ్ గా అక్కడ వారిని పట్టుకున్నారట.  

 

బిజినెస్ లో లాస్ వచ్చినంత మాత్రానా ఇలాంటి వ్యవహారాలు చేయడం కరెక్ట్ కాదు. అయితే ఇతనేదో సరదాగా మొదలు పెడితే దానికి మంచి రెస్పాన్స్ రావడంతో అతని ఇల్లు కాస్త వ్యభిచార గృహంగా మారిందట. వచ్చి వెళ్లే వాళ్లు ఎక్కువవడంతో చుట్టుపక్కన వాళ్లకు నిఘా పెట్టడంతో వ్యవహారం మొత్తం బయటపడ్డది.  అయితే ఇలా ఇంట్లోనే ఈ తతంగం నడిపించడానికి ఆ ఓనర్ కొడుకు సపోర్ట్ కూడా రోషన్ కు ఉందని పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం పోలీసులు అతన్ని కూడా విచారణకు పిలిచారట. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: