దేశంలో ఎక్కువమంది ఖాతాదారులను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకు ఏది అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్కువమంది ఖాతాదారులను కలిగి ఉంది ఈ బ్యాంక్. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ ఎక్కువ మంది ఖాతాదారులు మాత్రం ఎస్బిఐ బ్యాంక్ కలిగి ఉంది. అయితే ఎస్బిఐ బ్యాంక్ తమ తమ ఖాతాదారులకు కోసం ఎప్పుడూ వినూత్న ఆఫర్లను ప్రకటిస్తూ ఆకర్షిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. తమ కస్టమర్ల సెక్యూరిటీ విషయంలో కూడా ఖచ్చితంగా ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వినియోగదారులకు ఎప్పటికప్పుడు బ్యాంకింగ్ సేవలను మెరుగుపరుస్తూ.. సేవలను పునరుద్ధరిస్తూ ఉంటుంది దిగ్గజ  బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. 

 

 

 

 ఇక ఏదైనా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు స్టేట్ బ్యాంక్ తమ ఖాతాదారులకు కోసం వినూత్న కానుకలను సిద్ధం చేస్తూ ఉంటుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పటికే ఎన్నో రకాల సేవలను తమ తమ ఖాతాదారులకు అందజేస్తోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తూ తమ సేవలను పునరుద్ధరించుకుంటు... ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తూ అన్ని ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకులకు గట్టి పోటీ చేస్తూ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ గా కొనసాగుతుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఫెస్టివల్ కి తమ ఖాతాదారులకు కోసం ఏదో ఒక ఆఫర్ ప్రకటిస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమ ఖాతాదారులకు కోసం కొత్త సంవత్సరం కానుకగా వినూత్న  ఆఫర్ ను  సిద్ధం చేసింది. 

 

 

 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు కోసం అద్భుతమైన న్యూ ఇయర్ కానుకను అందించనుంది. ఎక్స్ టర్నర్  బెంచ్ మార్క్  రేటింగ్ రేటు మరోసారి 25 బీపీఎస్  పాయింట్స్  తగ్గించినట్లు ఎస్బిఐ ప్రకటించింది. దీనివల్ల ఈబిఆర్ 8.05 శాతం నుంచి 7.80 శాతానికి  దిగి వస్తుంది అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కాగా  ఎస్బిఐ తీసుకున్న నిర్ణయం వల్ల హోమ్ లోన్స్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గనుంది . కొత్త సంవత్సరం కానుకగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారులకు  కోసం ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ తో  ఖాతాదారులకు హర్షం వ్యక్తం చేస్తూన్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: