నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారా... అయితే నిరుద్యోగులకు శుభవార్త. ఈసారి నిరుద్యోగులకు శుభవార్త వినిపించింది బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్  కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ BECIL. ఏకంగా నాలుగు వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నాలుగు వేల పోస్టులు వేరువేరుగా రెండు  నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ద్వారా స్కిల్, అన్ స్కిల్ మాన్ పవర్ ను నియమించు కోబోతుంది బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. కాగా ఈ పోస్టులకు విద్యార్హతలు వేరువేరుగా ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2020 జనవరి 11 నాటికి ముగిసిపోతుంది. కాగా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలను... WWW.beciljobs.com వెబ్సైట్లో పొందవచ్చు. 

 

 

 

 బిఈసిఐఎల్ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇవే :

మొత్తం ఖాళీల సంఖ్య : 4000

 

స్కిల్ మ్యాన్ పవర్... ఎలెక్ట్రిషియన్, లైన్ మెన్. ఎస్ఎస్ఓ 

 

అన్ స్కిల్ మ్యాన్ పవర్ : అసిస్టెంట్ లైన్ మెన్. 

 

స్కిల్ మ్యాన్ పవర్ 200 పోస్టులు. అన్ స్కిల్ మ్యాన్ పవర్ 2000 పోస్టులు 

 

ఆన్లైన్ ధరకాస్తూ ప్రారంభం : 2019 డిసెంబర్ 27

 

 దరఖాస్తుకు చివరి తేదీ : జనవరి 11, 2020

మొదటి బ్యాచ్ ట్రైనింగ్ : జనవరి 11, 2020

రెండవ బ్యాచ్ ట్రైనింగ్ : జనవరి 15,  2020

 

మూడవ బ్యాచ్ ట్రైనింగ్ : జనవరి 20, 2020

 

విద్యార్హత : 8వ తరగతి తో పాటు ఐటిఐ పాస్ అయి ఉండాలి.

 

ఫీజు : జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ₹500... ఎస్సీ ఎస్టీ వికలాంగులకు 250 రూపాయలు.

 

 ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధం కండి.

 

మరిన్ని వివరాలకు :http://bit.ly/2QbK6E4

మరింత సమాచారం తెలుసుకోండి: