ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి.  ఈ వింతలు మొత్తం కూడా చాలా విచిత్రంగా ఉంటాయి.  ప్రపంచం అంటేనే అలా ఉంటుంది.  ప్రపంచంలో నిత్యం జరిగే విషయాలు ఎవరికీ అర్ధం కావు.  అవి ఎందుకు ఆలా ఉన్నాయి అంటే ఎవరూ కూడా చెప్పలేరు.  అది అంతే అని సరిపెట్టుకోవాలి.  అంతకు మించి మనం ఏమి చేయలేము.  ఇక ఇదిలా ఉంటె, కొన్ని దేశాల్లో దేవుడికి విచిత్రమైన పూజలు చేస్తుంటారు.  మరి కొన్ని దేశాల్లో మరో కొన్ని ఆచారాలు ఉంటాయి.  


అయితే, కొన్ని దేశాల్లో మాత్రం విచిత్రంగా భార్యలను మార్చుకుంటారు.  అది అంటార్కిక్ దగ్గరగా ఉన్న దేశాల్లో ఇలాంటి ఆచారాలు కనిపిస్తూ ఉంటాయి.  దానికి చాలా కారణాలు ఉన్నాయి.  ఆయా దేశాల్లో చలి ఎక్కువుగా ఉంటుంది. దీని వలన మనుషులు ఎక్కువగా మరణిస్తుంటారు.  చలి తీవ్రతను అక్కడి ప్రజలు దైవంతో కొలుస్తారు.  ఆ దైవం కన్ఫ్యూషన్ కావాలి అంటే మార్పులు ఉండాలి అని చెప్పి అక్కడ భార్యలను మార్చుకుంటూ ఉంటారు.  


ఈ ఆచారం అక్కడ తప్పు కాదు.  అయితే, ఇక్కడ మనం దానిని అక్రమ సంబంధం అని అంటారు.  అక్కడ వాళ్ళు మార్పు అని అని అంటారు.  పేరు మారిందేమో కానీ, ఇంచుమించుగా అక్రమ సంబంధం అనే మాట కరెక్ట్ అని చెప్పాలి.  మన దేశంలో ఇది చాల నేరం.  చేయకూడని తప్పులు చేయడం అని అంటారు.  ఇలాంటి తప్పులు ఒప్పులు అన్నవి నిత్యం జరుగుతూనే ఉంటాయి.  తప్పు ఎప్పుడు జరిగినా తప్పు తప్పే కాబట్టి ఈ తప్పుల్ని ఎత్తి చూపించడం పొరపాటే.  


ఇకపోతే, తప్పుల విషయాలు పక్కన పెడితే, ఆఫ్రికా దేశంలో మరో వింత ఆచారం ఒకటి అమలులో ఉన్నది.  అదేమంటే,  అక్కడ కొన్ని సందర్భాల్లో వ్యక్తులు కొత్తగా అలంకరించుకుంటారు.  ముఖ్యంగా పురుషులు వేసుకునే వేషధారణ విచిత్రంగా ఉంటుంది.  వేషం వేసుకొని వేడుకకు హాజరైన వ్యక్తులు అక్కడ అమ్మాయి నచ్చితే ఎత్తుకుపోతారు. అలా ఎత్తుకెళ్లిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు.  వింతగా ఉన్నా ఈ ఆచారం అక్కడ యమా ఫేమస్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: