ఆడది దొరికితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు మగ కామాంధులు. అడవి జంతువుల కంటే క్రూరంగా మహిళల పట్ల ప్రవర్తించి వారికి నరకం చూపిస్తున్నారు. తాజాగా, అటువంటి సంఘటనే ఒకటి చోటుచేసుకొని కలకలం రేపుతోంది.


వివరాల్లోకి పోతే, ముంబైలోని బాంద్రాలో సలీమ్ క్యూరేషి అనే 60ఏళ్ల వ్యాపారవేత్త నివాసముంటున్నాడు. అయితే, ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన 25ఏళ్ల యువతి తన ఇంట్లో చెప్పకుండా ముంబైకు పారిపోయి వచ్చింది. ఒకానొక రోజు అనగా 20రోజుల క్రితం ఆమె మెహబూబ్ స్టూడియో సమీపంలోని ఒక బస్టాండ్ వద్ద ఒంటరిగా కూర్చుంది. ఆ మార్గంలోనే వెళ్తున్న సలీమ్ ఈ యువతి ఒంటరిగా కూర్చోవడం చూసి...ఆమె దగ్గరికు వెళ్లి ఎవరమ్మా నువ్వు ఇంత రాత్రి ఒంటరిగా కుర్చున్నావ్ అంటూ ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆ తరువాత ఆమెకు సాయం చేస్తానని.. కావాలంటే తన ఇంట్లోనే పనిమనిషిగా చేర్చుకుంటానని ఆమెకు ఆఫర్ ఇచ్చాడు. పెద్దాయన రూపంలో దేవుడే వచ్చి తనకు బ్రతుకుదెరువు చూపిస్తున్నాడని భావించిన ఆమె వెంటనే సలీమ్ కారు ఎక్కింది.


పనిమనిషి లాగా చేరిన ఈ 25ఏళ్ల యువతి సలీమ్ ఇంట్లో అన్ని పనులు చేసేది. ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారికి సహాయపడటం, హౌజ్ క్లీనింగ్, తదితర పనులు చేసి అక్కడే నిద్రపోయేది. అయితే, శనివారం రోజు కూడా తన పనిని ముగించుకున్న ఆమె అలసిపోయి హాల్ లో నిద్రపోయింది.


ఆమె నిద్రలో ఉండటం గమనించిన సలీమ్.. ఆమె వద్దకు వచ్చి ఆమె లోదుస్తులను విప్పేసి.. ఒక కొవ్వొత్తిని ఆమె యోనిలో జొప్పించాడు. దాంతో ఆమె గట్టిగ అరవడం మొదలుపెట్టింది. అది చాలదన్నట్లు ఎంజాయ్ చేస్తున్నావా అంటూ అలాగే ఈ హేయనీయమైన చర్యను కొనసాగించాడు. ఆమె ఆ నొప్పి తట్టుకోలేక దయచేసి ఆపండి సార్ అంటూ బ్రతిమాలినా.. వృద్ధ కామాంధుడు మాత్రం రక్తం వచ్చే వరకు కొవ్వొత్తిని అలాగే జొప్పించాడు.


అయితే, ఆమెకు రక్తస్రావం ఎంతకూ ఆగకపోవడంతో సలీమ్ తన డాక్టర్ ఫ్రెండ్ ని పిలిపించాడు. అప్పుడు ఆ డాక్టర్ ఆమెకు 5 పెయిన్ కిల్లర్ మాత్రలను ఇవ్వగా.. ఆమెను ఆ మాత్రలు వేసుకునేలా బలవంతం చేశాడు సలీమ్. మాత్రలు వేసుకున్న కొంతసేపటికి ఆమె తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు చేసుకోవడం ఆరంభించింది. కంగారు పడిపోయిన వృద్ధుడు.. ఆమెను బాబా ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. అక్కడ వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి సోమవారం రోజు యూరిన్ టెస్ట్ కోసం రమ్మని చెప్పి పంపించేశారు.


అయితే సోమవారం రోజు బాబా ఆసుపత్రి వైద్యులు ఆమెకు చికిత్సని అందిస్తుండగా.. ఆ యువతి తనకి జరిగిందంతా చెప్పింది. అది విని కంగుతిన్న వైద్యులు వెంటనే పోలీసులకు ఈ విషయం తెలియజేసారు. దాంతో, సోమవారం రోజు నిందితుడైన సలీమ్ ను బాంద్రా పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే, సలీమ్ ఇంట్లో నుండి రక్తపు మరకలున్న కొవ్వొత్తులను స్వాధీనం చేసుకున్నారు.


బాంద్రా సీనియర్ ఇన్స్పెక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ... 'సలీమ్ ను ఐపీసీ సెక్షన్ 376(రేప్) కింద అరెస్ట్ చేసాం. బాధితురాలు ఆసుపత్రి లో చికిత్సని పొందుతుంది. మంగళవారం రోజు సలీమ్ ను కోర్టులో హాజరుపరిచాం.' అని చెప్పారు.


అయితే, నిందితుడైన సలీమ్ బాధితురాలైన యువతి రహస్యాంగాల్లోకి కొవ్వొత్తులను తరచూ జొప్పించేవాడని విచారణలో తెలిసింది. ప్రస్తుతం ఈ వార్త సంచలనం సృష్టిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: