ఈ మ‌ధ్య కాలంలో కొంద‌రు శారీర‌క సుఖం కోసం ఎలాంటి ప‌నులు చేయ‌డానికైనా వెన‌కాడ‌డం లేదు. వాటి వ‌ల్ల కొన్ని జీవితాల‌ను కూడా కోల్పోయే ప్ర‌మాదం ఉంది. అలాగే సెక్స్ చేసే స‌మ‌యంలో మ‌గ‌వారు కొంత మంది విచిత్ర‌మైన చేష్ట‌ల‌తో భార్య‌ల‌ను ఇబ్బంది పెడుతుంటారు. అలా విసిగిపోయిన ఓ భార్య‌ నువ్వు ఆ పనికి పనికిరావని, నీతో నేను కాపురం చెయ్యలేనని ఛీ కొట్టింది. చివరికి భార్య విడాకులు తీసుకోవడానికి సిద్దం అయ్యి పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా భర్తతో కలిసి ఉండటానికి వెళ్లిన మహిళ సంసారానికి నీ మర్మాంగం పనికిరాదు అని భర్తకు చెప్పింది. అంతే భన్య మాటలతో సహనం కోల్పోయిన భర్త అతని మర్మాంగం కోసి విసిరేశాడు. మర్మాంగం తెగిపోవడంతో భర్త చావుబతుల మధ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

 

ఈ ఘ‌ట‌న చెన్నైలోని సునామి క్వాటర్స్ లో జ‌రిగింది. బాబు (40), దేవి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. బాబు ఉద్యోగం చేస్తున్నాడు. బాబు, దేవి దంపతులకు సంతానం లేదు. నిత్యం పిల్లలు పుట్టలేదనే విషయంలోనే బాబు, దేవి దంపతుల మధ్య గొడవలు జరిగేవి. హస్తప్రయోగంతో టార్చర్ బాబుకు మద్యం తాగే అలవాటు ఉంది. ప్రతిరోజు రాత్రి ఇంటికి వెలుతున్న బాబు బెడ్ రూంలోకి భార్యను రావాలని చెప్పేవాడు. తరువాత భార్యను నగ్నంగా తయారు చేసిన బాబు ఆమెతో సరిగా సంసారం చేసేవాడు కాదు. రాసక్రీడలు మధ్యలో నిలిపివేస్తున్న బాబు భార్య దేవి ముందే హస్తప్రయోగం చేసేవాడు.  

 

భర్త బాబు చేష్టలతో విసిగిపోయిన భార్య దేవి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. నువ్వు ఆపనికి (సంసారం) పనికిరావని చెప్పిన దేవి పుట్టింటికి వెళ్లిపోతానని భర్త బాబుకు చెప్పింది. మద్యం మత్తులో ఇంటికి వస్తున్న బాబు రోజూ భార్యను దేవి మీద చెయ్యి చేసుకుని ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. పుట్టింటికి పరార్ డిసెంబర్ 30వ తేది సోమవారం రాత్రి పీకలదాక మద్యం సేవించి ఇంటికి వెళ్లిన బాబు భార్య దేవిని నగ్నంగా చేసి ఆమె ముందు హస్తప్రయోగం చేశాడు. అభ్యంతరం చెప్పిన దేవిని పట్టుకుని చితకబాదేశాడు. అదే రోజు రాత్రి దేవి భర్త బాబుతో గొడవ పడి సునామి క్వాటర్స్ నుంచి బయటకు వచ్చి పుట్టింటికి వెళ్లిపోయింది. తిరిగి మ‌ళ్ళీ నూత‌న సంవ‌త్స‌ర సంద‌ర్భంగా భ‌ర్త‌తో ఉండ‌డానికి వ‌చ్చింది. రాత్రి ఇంటికి వచ్చిన బాబు మద్యం సేవించి మళ్లీ హస్త ప్రయోగం చేస్తూ భార్య దేవిని ఇబ్బందులకు గురి చేశాడు. భర్త బాబు పదేపదే అదే పని (హస్త ప్రయోగం) చెయ్యడంతో విసిగిపోయిన దేవి ఇక లాభం లేదని మళ్లీ పుట్టింటికి వెళ్లిపోయింది. మర్మాంగం కత్తిరించి విసిరేశాడు భార్య దేవి పుట్టింటికి వెళ్లి పోయిందని, తన విషయం అందరికీ తెలిసిపోతుందని భయంతో మద్యం మత్తులో ఉన్న బాబు నేరుగా వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకుని అతని మర్మాంగం కత్తిరించి పక్కకు విసిరేశాడు. 

 

దాంతో నొప్పి త‌ట్టుకోలేక అత‌ను అరిచే అరుపుల‌కు చుట్టుప్ర‌క్క‌ల వారు చెన్నైలో ఉన్న ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాబు మర్మాంగం పూర్తిగా తెగిపోవడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స చేస్తున్నామని వైద్యులు అన్నారు. అయితే భార్య దేవి పుట్టింటికి వెళ్లి పోయిందని కోపంతో బాబునే మర్మాంగం కోసుకున్నాడా ? లేదా అతని భార్య దేవి మర్మాంగం కోసి అక్కడి నుంచి వెళ్లి పోయిందా ? అనే అనుమానం ఉందని పోలీసులు అంటున్నారు. బాబు మాట్లాడలేని స్థితిలో ఐసీయూలో ఉన్నాడని, దేవి నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఏది అయినా అతి చెయ్య‌కూడ‌దు. ఏ బంధ‌మైన ఎలా ఉండాలో అలానే ఉండాలి. ముందు మ‌నిషి మ‌నిషిలా ప్ర‌వ‌ర్తించాలి. వికృత చేష్ట‌లు వికృత ప‌నులు చేస్తే ఇలాంటి ప‌రిణామాలే ఎదుర‌వుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: