లోకంలో మనుషులు నీతిగా బ్రతకడం మానేసారు. ఒకరు తమ అవసరం కోసం ఎంత మందినైన మోసం చేయవచ్చనే ఆలోచనతో బ్రతికేస్తున్నారు. ఇక ఈ మద్యకాలంలో ఎక్కువగా ఎదురవుతున్న సమస్య వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు. ఇవి మనిషిలోని నైతిక విలువలకు తిలోదకాలు ఇస్తున్నాయి. ఇలా ఎందుకంటే ఒక వ్యక్తిలో రగిలే కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిపైన పట్టుకోల్పోవడం.

 

 

అంటే ఈ మనసు కోతి వంటిది. అతి ప్రతి చెట్టు ఎక్కాలని, కనిపించిన ప్రతి పండు తినాలని పిచ్చిపిచ్చిగా గెంతుతుంది. కాని దాన్ని అదులో ఉంచుకోలేని మనిషి అది ఆడించినట్లుగా ఆడుతున్నాడు. ఫలితంగా నలుగురిలో నవ్వుల పాలవుతున్నాడు. ఇక ఓ పడతి తన మొగుడితో సుఖం లేదని, మరిదితో అక్రమ సంబందం పెట్టుకుంది. ఆమెలో రగిలే కామకోరికలను రోజు అతనితో తీర్చుకునేది. ఇలా ఆమె వదిన అనే పదానికే కళంకం తెచ్చింది. వదిన అంటే తల్లితో సమానమనే మాటకు అర్ధాన్నే మార్చేసింది.

 

 

తనలో పెచ్చుమీరుతున్న శృంగారకోరికలతో నిత్యం రగిలే ఆ కామాంధురాలు చివరికి మొగుడితో సుఖం సరిపోవడంలేదు, మరిదితో కూడా కోరిక చల్లబడుతలేదని చివరికి తనకు అనుకున్నంత తృప్తిని శృంగారంలో ఇవ్వడం లేదని మరిదిని కత్తితో పొడిచింది. కోపం వస్తే మనిషి విచక్షణ కోల్పోతాడనే విషయం తెలుసు కానీ, కామ కోరిక చల్లారకపోతే ఇలా చేసే ఆడది ఎక్కడో ఒకచోట ఉంటారు. ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్బరేలీ జిల్లాలో..  

 

 

తన భర్త మరిదిలతో కలిసి నివసిస్తున్న ఓ మహిళ చేసిన నిర్వాకం ఇది.. అయితే రోజు వారు నివసిస్తున్న ఇంట్లో అందరూ పడుకున్న తర్వాత ఆ మహిళ మరిది ఇద్దరూ శృంగారంలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో అప్పటికే పలుమార్లు శృంగారంలో పాల్గొన్నా  సంతృప్తి చెందని ఆమె ఆ యువకుడిని ఇంకా శృంగారం చేయాలంటూ ప్రేరేపించింది. ఇక నావల్ల కాదంటూ ఆ యువకుడు శృంగారాన్ని మధ్యలో ఆపేశాడు.

 

 

దీంతో ఆమెలోని కామవాంఛలు కట్టలు తెంచుకొని అతడిపై కత్తితో దాడి చేసింది.అయితే విషయాన్ని గమనించిన ఆమె భర్త వెంటనే యువకుడిని చికిత్స నిమిత్తమై దగ్గరలో ఉన్నటు వంటి ఆసుపత్రిలో చేర్పించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ యువకుడి వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేసుకొని మహిళను అరెస్టు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: