ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లోని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఏదో ఒక విషయంలో నోరు జారితూ  వార్తల్లో నిలుస్తూ ఉంటారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. ఇప్పటికే పలుమార్లు నోరుజారి వార్తల్లో నిలిచారు కూడా. ఇక రాజకీయ నాయకులు అన్న  తర్వాత ఎప్పుడో ఒకసారి నోరు జారితూనే  ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఎంతో ఆచితూచి మాట్లాడిన కొన్నిసార్లు నోరుజారి మీడియాకు దొరికెస్తూ  ఉంటారు. ఇంకేముంది మీడియాలో వైరల్ ఐపోతూ ఉంటారు. ఇలా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి రెండుమూడుసార్లు మీడియాకు దొరికి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారిపోయాయి.

 


 ఇక పుష్పశ్రీవాణి కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ తెరమీదికి వస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు . డిప్యూటీ స్పీకర్ పుష్ప శ్రీవాణి ప్రతిపక్షాల పై విమర్శలు చేయడం కంటే.. వివిధ రకాల వివాదాల్లో తెర మీదికి రావడం లేదా సంచలన వ్యాఖ్యలు చేసి తెర మీదికి రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికే ఎన్నోసార్లు నోరు జారి వార్తల్లో నిలిచారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. ఇకపోతే రాజకీయ నాయకులు అన్న తర్వాత అప్పుడప్పుడు నోరు జారడం మామూలే. కానీ ఆ నోరు జారిన ఈ సమయంలో మీడియాతో దొరికితే మాత్రం ఇక అంతే. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పుష్ప శ్రీవాణి కి అలాంటి చిక్కే వచ్చిపడింది.

 

 తాజాగా ఏపి డిప్యూటీ స్పీకర్ పుష్ప శ్రీవాణి నోరుజారి మీడియాకు దొరికేసింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  రాష్ట్రంలోని 13 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు సాగుతున్నారు అనడానికి బదులు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 13 రాష్ట్రాలు అభివృద్ధి చేసేందుకు  చర్యలు తీసుకుంటున్నారు  అంటూ వ్యాఖ్యానించారు డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ స్పీకర్ పుష్ప శ్రీవాణి.. ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సీఎం జగన్ ఆదేశాలతో ఈ రాష్ట్రాన్ని... అవినీతి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని డిప్యూటీ స్పీకర్ పుష్పశ్రీవాణి నోరు జారిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: