మహిళలపై రోజురోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రతిచోటా కామాంధుల బారినపడి మహిళల జీవితాలు  నాశనం అయిపోతున్నాయి. దీంతో ఆడపిల్ల బయట తిరగాలి అంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై లైంగిక దాడులు చేస్తే కఠిన శిక్షలు పడేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా కూడా ఏ మాత్రం మార్పు రావడం లేదు. మహిళలు కనిపిస్తేచాలు కామంతో కళ్లు మూసుకుపోయి మీద పడి పోతున్నారు. దీంతో ప్రతి చోట  మహిళలకు రక్షణ కరువైందని. అయితే కొంత మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే ఇంకొంతమంది జంతువులను మగవాళ్ళని కూడా వదలని కామాంధులు ఎంతోమంది ఉన్నారు. 

 

 

 ఇక్కడ ఓ వ్యక్తి ఇలాంటి కోవకు చెందినవాడు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కామాంధులు మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మహిళల జీవితాలను పాడు చేస్తుంటే. ఇక్కడ ఒక కామాందుడు  మాత్రం ఏకంగా మగవాళ్ళ పైన రేప్ చేశాడు. ఒకరో ఇద్దరో కాదండోయ్ ఏకంగా వందకు పైనే మోగాళ్ళ పైన రేప్ చేశాడు ఇక్కడ ఒక కామాందుడు . ఈ కామాంధుడు నుంచి ఆడవాళ్లకే కాదు వాళ్లకు కూడా రక్షణ కరువైంది. ఆడవాళ్లు కనిపిస్తే కామంతో ఊగిపోవడమే కాదు మగాళ్ళు కనిపించిన కామంతో ఊగిపోతున్నాడు ఇక్కడ ఈ కామాంధుడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే స్టోరీ లోకి వెళ్లాల్సిందే. 

 

 

 ఇంగ్లాండ్లోని మాంచెస్టర్ లో ఈ ఘటన జరిగింది. ఇంగ్లాండులోని మాంచెస్టర్లో ఇండోనేషియాకు చెందిన రేస్ హార్ట్ సినాగా అనే 36 ఏళ్ళ  వ్యక్తి ఏకంగా 136 మంది మగాళ్ళ పై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఈ కామాంధుని పట్టుకొని పోలీసులు కోర్టులో హాజరుపరచగా డేంజరస్ రేపిస్ట్ కా పేర్కొంటూ 30 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది కోర్టు. కాగా ఈ కామాంధుడి వద్ద ఉన్న3.29 టీబీ  డిజిటల్ డైరీ డేటాను పోలీసులు సేకరించారు. మంచివాడిగా నటిస్తూ మగాళ్ళకి డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత రేప్ చేసేవాడట ఈ కామాంధుడు ఈ విషయం పోలీసుల విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: