ఆంధ్రప్రదేశ్‌: 


- ఢిల్లీకి  చేరుకున్న పాక్ జైలు నుంచి విడుదలైన ఆంధ్రప్రదేశ్  మత్స్యకారులు

- ఢిల్లీ నుంచి 12 గంటలకు కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ వెళ్లనున్న మత్స్యకారులు

- హైదరాబాద్  నుంచి విజయవాడకు వెళ్లి మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సమక్షంలో  ముఖ్యమంత్రి   వైయస్ జగన్మోహన్ రెడ్డిని  కలవనున్న మత్స్యకారులు.

-  సీఎం వైఎస్‌ జగన్‌ చొరవతో పాకిస్తాన్‌ చెరనుంచి విడుదలైన జాలర్లు నేడు విశాఖకు చేరుకోనున్నారు.

- ఇవాళ హైపవర్‌ కమిటీ సమావేశం​..

-  సీఆర్డీఏ కార్యాలయంలో.. నీలం సాహ్నిమెంబర్‌ కన్వీనర్‌గా భేటీ కానున్న హైపవర్‌ కమిటీ.

-  జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలను పరిశీలించనున్న హైపవర్‌ కమిటీ..

- రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనకు  మద్దతు ప్రకటించిన తెదేపా

- ఈ నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురు తెదేపా నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

- తిరుమల శ్రీవారి కొండపై మంగళవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. 

- శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. 

- వైకుంఠ ద్వార దర్శనం కోసం క్యూలైన్లలో దాదాపు 50 వేల మంది భక్తులు వేచి ఉన్నారు. 

- ప్రముఖ   సినీ రచయిత,  నవలా రచయిత,    ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రంలో  ఎపీఎస్  ఆర్టీసీ  విశ్రాంత   చీఫ్  పబ్లిక్  రిలేషన్ ఆఫీసర్   ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు ( 81) మృతి

తెలంగాణలో..
 
- మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌పై నేడు హైకోర్టులో విచారణ..

-  ఉదయం 10.30కు పిటిషన్‌పై విచారణ చేయనున్న హైకోర్టు..

- విచారణ పూర్తయ్యేవరకు నోటిఫికేషన్‌ ఇవ్వొద్దని హైకోర్టు ఆదేశం..

- ఎంఐఎం  పార్టీ ఎమ్మెల్యేలకు భయపడుతున్న పోలీసులు..

- కార్డెన్ సెర్చ్ నిలిపివేయాలి అనగానే ఆపేశారు..

- మరి మాములు వాళ్ళ ఇళ్లల్లో ఆర్డరాత్రి వచ్చి తనిఖీలు చేస్తారు...

- అడుగుతే పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళతారు.


స్పోర్ట్స్..
.
 కౌలాలంపూర్‌: నేటి నుంచి మలేసియా మాస్టర్స్‌ టోర్ని..

 ఇండోర్‌: నేడు భారత్‌, లంక రెండో టి20..

 రాత్రి 7 గంటలనుంచి స్టార్‌స్పోర్ట్స్‌1లో ప్రత్యక్షప్రసారం..

మరింత సమాచారం తెలుసుకోండి: