కామాంధులు రెచ్చిపోతున్నారు. ఏకంగా పోలీసులనే బెదిరిస్తున్నారు. ఎంతగా వీళ్లు రెచ్చిపోతున్నారంటే.. ఓ కామాంధుడు ఏకంగా లేడీ ఎస్సైకే ఫోన్ చేసి.. నీ రేటెంత అని అడిగే రేంజ్ కు వెళ్లాడు. అంతేకాదు.. మీ స్టేషన్ లోని 26 మంది లేడీ హోంగార్డులతో సెక్స్ చేశానని దర్జాగా చెప్పుకున్నాడు. వాళ్లే నీ నెంబర్ ఇచ్చారు.. నువ్వూ వస్తావా.. అంటూ అడిగేశాడు.

 

ఆ కామాంధుడు ఇంకా ఏమన్నాడంటే.. “ ఏయ్ రాత్రికి లాడ్జ్ కు వస్తావా ? రాత్రికి నీ రేటు ఎంత ? రా ఎంజాయ్ చేద్దాం, నేను ఎంత మగాడో నువ్వే చూద్దువురారా.. 26 మంది మహిళా హోం గార్డుల నగ్న చిత్రాలను నీ మొబైల్ కు పంపించా.. చూసుకో.. ఆ ఫోటోల్లో నేను ఎలా ఎంజాయ్ చేశానో ? లేట్ చెయ్యద్దు, వెంటనే రా... !

 

అంతే కాదు.. రూ. లక్ష ఇవ్వకుంటే ఈ ఫోటోలు అందరికీ పంపిస్తా.. ఏయ్ రాత్రికి లాడ్జ్ కు వస్తావా ? రాత్రికి నీ రేటు ఎంత ? ఎంత డబ్బులు ఇవ్వడానికైనా నేను సిద్దంగా ఉన్నా.. నువ్వు లేడీ ఎస్ఐ అని నాకు తెలుసు, నీ మొబైల్ ఫోన్ నెంబర్ మీ పోలీస్ స్టేషన్ లో పని చేసే మహిళా హోం గాడ్స్ ఇచ్చారు.. నేను పంపించిన నగ్న ఫోటోలు చూశావా ?

 

ఎలాగుంది, ఇప్పటికైనా తెలిసిందా నేను ఎంత బలమైన మగాడో అన్నాడు. ఒక్క రాత్రికి లాడ్జ్ కు రా, నీకు కావలసినంత డబ్బులు ఇస్తా, స్వర్గం చూపిస్తా, నేను ఎంత మగాడినో నువ్వే చెప్పుదువు కాని.. మీ మహిళా హోమ్ గాడ్స్ నగ్న ఫోటోలు వీడియోలు బయటకు రాకుండా ఉండాలంటే వెంటనే నాకు రూ. 1 లక్ష లంచం ఇవ్వాలని, లేదంటే మీ పని ఫినిష్.. ఇలా రెచ్చిపోయాడా కామాంధుడు.

 

ఇదంతా బెంగళూరు నగరంలోని మహిళా ఎస్సైకు ఎదురైన చేదు అనుభవం. దీంతో ఆమె పై పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా ఆ కామాంధుడి కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: