జియో.. ఎప్పుడు సంచలనమే. జియో ఓ కొత్త ప్లాన్ తీసుకుంది అంటే ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. మళ్ళి ఎం నిర్ణయం తీసుకుంది రా బాబు అని తలలు పట్టుకుంటారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్లాన్స్ తీసుకొచ్చి ప్రజలకు ఆర్ధికంగా సహాయ పడుతుంది జియో. ప్రజల డబ్బులను ఫోన్ కాల్స్ రీచార్జ్ పేరుతో దోచేస్తున్న నెటవర్క్స్ అన్నింటికీ ఎప్పటి నుండో షాక్ ఇస్తూ వస్తుంది ఈ నెట్వర్క్.. అయితే 2020 సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరుకు అంటే 13 జనవరి వరుకు తీసుకొచ్చిన ఆఫర్ల రివ్యూ మీకోసం.. 

 

జియో వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం 150 స్మార్ట్‌ఫోన్ల ద్వారా వైఫై వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ కాల్స్ కు కేవలం డేటా మాత్రమే ఖర్చవుతుంది. అలాగే భారతదేశంలో ఏ వైఫై నెట్వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేస్తుంది. 

 

ఆతర్వాత మరో అద్భుత ఆఫర్ ఇదే.. జియో ఫైబర్.. సెట్ టాప్ బాక్స్ ఇలా అన్నిటి ద్వారా జీ5, హాట్ స్టార్ సహా ఐదు ఓటీటీ సర్వీసులను ఇప్పటికే జియో అందిస్తుంది. అయితే ఆ జాబితాలో ఈ సంవత్సరం మరోకటి కూడా యద చేసింది. అదే సన్ నెక్స్ట్ సంబంధించిన జెమినీ టీవీ వంటి తెలుగు ఛానెల్, తమిళం జెమినీ టీవిలో వచ్చే కార్యక్రమాలన్నీ ఈ స్ట్రీమింగ్ సర్వీస్ ద్వారా చూసుకోవచ్చు.

 

జియో ఫైబర్ తో సంవత్సరానికి రూ.365 సబ్ స్క్రిప్షన్ ఫీజు హాట్ స్టార్ వీఐపీ, రూ.999 విలువైన జీ5, రూ.480 విలువైన సన్ నెక్స్ట్ వంటి స్ట్రీమింగ్ సర్వీసులను ఈ జియో ఫైబర్ తో ఫ్రీ గా చూడచ్చు. ఈ సర్వీసులు అన్ని కావాలంటే మూడు నెలలకు గాను 849 రూపాయిలు.. అయితే 1,249 రూపాయిల రీఛార్జ్  చేసుకుంటే ఈ ప్లాన్ ఎంతకాలం కొసాగించే అవకాశం ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: