పండగ లోస్తే చాలా ప్రజలకు సంబరాలు ఎక్కువ నే సంగతి తెలిసిందే.. అయితే పట్టణాల నుండి పల్లెళ్ల కు వెళ్లే ప్రజలు కూడా చాలా మంది ఉంటారు.. పండగలన్నిvటి కన్నా కూడా అతి పెద్ద పండగ అంటే అందరు చెప్పుకునే పండుగ సంక్రాంతిపండుగ .. ఈ పండుగ నాడు ఎంతో మంది తమ స్వంత ఊర్లకు వెళ్తున్నారు.. అందుకే ఈ పండుగ నాడు సంబరాలు ఎక్కువ నే చెప్పాలి..

 

ఈ మధ్య కాలం లో ఎక్కువ మంది సిటీbల్లో నివాసాలు ఉంటున్నారు. దూరా భారం ప్ర‌యాణా ల‌కు రైళ్లే దిక్కు. హైద‌రాబాద్ లేదా బెంగ‌ళూరు నుంచి విశాఖ లేదా విజ‌య‌న‌గ‌రం వెళ్లేవారికి రైలును మించిన‌ప్ర‌యాణ సాద‌నం లేదు. అయితే, ఎన్ని ప్ర‌త్యేక రైళ్లు వేసినా... కూడా ప్ర‌యాణికులకు ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు.

 

మొత్తాని కి సంక్రాంతి అంటే ఎటు తిరిగి ప్రజలకు భారామే పడిందని చెప్పాలి.. కడుపు నిండా తినలన్నా కూడా పాపం సాధారణ ప్రజలకు భారం తడిసి మోపడి అవుతుందంటే నమ్మల్సిందే అందుకే బాడా బాబు లకు మాత్రమే ఈ పండుగలు ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు.. సాధారణ ప్రజలు మాత్రం పెనుభారాన్ని భరించలేని పరిస్థితులు. తిండి, కట్టుకునే బట్టలు, అన్నీ కష్టతరంగా మారడం తో సాధారణ ప్రజలు పండుగ అంటే భయపడుతున్నారు..

 

ముందు ఇళ్లకు వెళ్దామని అనుకుంటే మాత్రం  ఆఫీసుల కు సెలవులు దొరకవు.. తీరా సెలవులు ఇచ్చినప్పుడు వెళ్దామని గబుక్కున అనుకుంటే మాత్రం ప్రయాణాలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి..ఎటు చూసి నా కూడా సాధారణ ప్రజల కు పండుగ భారం తప్పేటట్టు లేదనే చెప్పాలి.. రైల్లో పరిస్థితి మరి దారుణం సీటు ఉన్నా కూడా యుద్దాలు చేసే పరిస్థితి నెలకొంది.. జనాల కు ఈ భారాలు ఎక్కడా తప్ప లేదని అర్థమవుతుంది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: