ప్రపంచంలోనే అత్యున్నత రికార్డు ఏదైనా ఉంది అంటే అది గిన్నిస్ బుక్ రికార్డు. గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వివిధ రకాలుగా గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం సాధారణ విషయమేమి  కాదు కదా. గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడానికి వెనక ఎంతో కష్టం ఉంటుంది. ఎన్నో  సంవత్సరాల శ్రమ ఉంటుంది. ఏదో టైం పాస్ కి ఇలా వచ్చి అలా రికార్డు కొట్టుకుపోవడం సాధ్యమయ్యే పని అయితే అందరూ గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తారు. గిన్నిస్ రికార్డ్  సాధించడానికి ఎంతో మంది ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది తాము నెలకొల్పిన గిన్నిస్ బుక్  రికార్డును వారే తిరగరాసిన ఉంటారు. 

 

 

 ఇక గిన్నిస్ బుక్ లో రికార్డు సాధించడం అంటే ఏదో ఒకటి మాత్రమే చేయాల్సిన పనిలేదు. ఏదైనా చేయొచ్చు కానీ అందరి కంటే భిన్నంగా ఉండాలి రికార్డు సృష్టించేలా ఉండాలి. అలా అయితేనే గిన్నిస్బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. కొంతమంది వంటకాలతో గిన్నిస్బుక్ రికార్డుల్లోకి సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారో. భారీగా ఒక్కసారిగా వంటకాలు చేసి గిన్నిస్ బుక్ రికార్డు సంపాదిస్తూ ఉంటారు. ఎలా అయితే నేమి గిన్నిస్ బుక్ రికార్డ్స్ సంపాదించామా   లేదా అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు అదే చేశారు. భారీ మొత్తంలో ఓ వంటకాన్ని తయారు చేసి గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారు. 

 

 మకర సంక్రాంతి సందర్భంగా ఈ ఈ ఘనత చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లో వండిన 1995 కేజీల కిచిడి గిన్నీస్ రికార్డుల్లో చోటు సంపాదించుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు 50 కిలోమీటర్లు దూరంలో తట్ట పని అనే గ్రామం ఉంది. కాగా ఈ గ్రామంలో గిన్నిస్ బుక్ రికార్డు సంపాదించాలనే ఆలోచనతో కిచిడి వండారు. సెట్లెట్  నది తీరం వరకు పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులకు... ప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది 1995 కిలోల కిచిడీ ఒకే స్థానంలో వండి  గిన్నిస్ రికార్డు సృష్టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: